Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Rajya Sabha Mp K Laxman Condoles Students Death Kondapochamma Reservoir

MP K Laxman : ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

Published Date :January 12, 2025 , 8:47 pm
By Gogikar Sai Krishna
  • సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్‌లో యువకుల దుర్మరణం
  • మృతి చెందిన యువకుల అంతిమయాత్రలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్.
MP K Laxman : ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్‌లో విద్యార్థుల అంతిమయాత్రలో రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ దుర్ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ముషీరాబాద్‌లోని బోలక్ పూర్ డివిజన్ ఇందిరానగర్‌కు చెందిన అన్నదమ్ములు గ్యార ధనుశ్‌, గ్యార లోహిత్‌ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం హృదయాన్ని కలిచివేసిందని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈరోజు ధనుశ్, లోహిత్ అంతిమయాత్రలో డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొని, ఈ కష్టసమయంలో బాధిత కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు. పుత్రశోఖంలో ఉన్న తల్లిదండ్రులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందించాలని డాక్టర్ కె. లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.

Stock Market : ముంబై నుండి కరాచీ వరకు దయనీయ స్థితిలో స్టాక్ మార్కెట్.. దివాళా తీస్తున్న ఇన్వెస్టర్లు

కొండపోచమ్మ సాగర్‌ వద్ద ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయినా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయకపోవడం పట్ల లక్ష్మణ్ … ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రిజర్వాయర్ పరిసరాల్లో భద్రతా చర్యలు తీసుకునేలా సెక్యూరిటీని పెంచాలని సూచించారు. బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధిత కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Chittoor: తీవ్ర విషాదం.. పిల్లలతో సహా తల్లి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BJP OBC Morcha
  • condolence news Telangana
  • Dr k Laxman
  • government compensation demand
  • Kondapochamma Reservoir tragedy

తాజావార్తలు

  • Donald Trump: పిచ్చి బాస్టర్డ్స్.. హార్మూజ్‌ను తెరవండి.. లేకపోతే విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం

  • Nepal Petrol Crisis: ఇంధన కొరత వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారానికి రెండు రోజులు సెలవులు..!

  • US-Iran War: సొంత రెస్క్యూ విమానాలను కూల్చిన అమెరికా.. కారణం ఏమిటంటే..?

  • SRHvsLSG : ఉప్పల్‌లో లక్నో నవాబుల హవా.. సన్‌రైజర్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • RCB Vs CSK: టాస్ గెలిచిన CSK.. ఆర్సీబీ బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions