Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Rajinikanths Rise From Bus Conductor To Superstar Thanks To A Friends Support

Rajinikanth: ఆ స్నేహితుడి సాయంతోనే సినిమాల్లోకి రజినీకాంత్..

Published Date :August 2, 2025 , 4:28 pm
By RAMAKRISHNA KENCHE
Rajinikanth: ఆ స్నేహితుడి సాయంతోనే సినిమాల్లోకి రజినీకాంత్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూపర్ స్టార్ రజనీకాంత్ మన దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం అభిమానులను కూడగట్టుకున్నారు. బాలీవుడ్‌లో కూడా మంచి పేరు సంపాదించిన రజినీకాంత్ అభిమానుల సంఖ్య అపారం. 74 ఏళ్ల వయసులో కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు. ఈ వయసులో సైతం ప్రధాన నటుడిగా సినిమాలు చేస్తూ ప్రజాధారణ పొందుతున్నారు. కానీ.. సినిమాల్లోకి రాకముందు, రజనీకాంత్ ఒక థియేటర్ ఆర్టిస్ట్, బస్ కండక్టర్‌గా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, సినీ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు చాలా అవస్థలు పడ్డారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో రజినీకాంత్‌కి ఓ స్నేహితుడి అండ లభించింది. ఆ స్నేహితుడి సహాయంతో ‘మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’లో అడ్మిషన్ పొందగలిగారు. ఇక్కడి నుంచే తన నటనా జీవితాన్ని ప్రారంభించారు.

READ MORE: PM Modi: “బ్రహ్మోస్ క్షిపణి” శబ్ధం వింటే పాకిస్తాన్‌కు నిద్రపట్టదు..

రజనీకాంత్ బస్ కండక్టర్‌గా పనిచేసేటప్పుడు.. ఆయనకు రాజ్ బహదూర్ అనే స్నేహితుడు ఉండేవారు. రజనీకాంత్‌కు నటన అంటే చాలా ఇష్టం అని ఆ మిత్రుడికి తెలుసు. అయితే, మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్ పొందడానికి ఆ నటుడి వద్ద తగినంత డబ్బు లేదు. అప్పుడు రాజ్ బహదూర్ రజినీకాంత్‌కు సహాయం చేసి ప్రోత్సహించారు. తన స్నేహితుడు రాజ్ బహదూర్ చేసిన సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోనని రజనీకాంత్ చెబుతూ ఉంటారు. 2021 సంవత్సరంలో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’తో సత్కరించినప్పుడు నటుడు రాజ్ బహదూర్‌ను గుర్తుచేసుకున్నారు. తన మిత్రుడికి కృతజ్ఞతలు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Indian cinema icons
  • Kollywood superstar journey.
  • Madras Film Institute
  • Raj Bahadur Rajinikanth friend
  • Rajinikanth 2021 award speech

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions