Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Rajinikanth Starring Lal Salam Set Release Sankranthi

Rajinikanth: సంక్రాంతి బరిలో ‘లాల్ సలాం’.. వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Published Date :October 1, 2023 , 9:36 pm
By Mahesh Jakki
Rajinikanth: సంక్రాంతి బరిలో ‘లాల్ సలాం’.. వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rajinikanth: జైలర్ సినిమా మత్తులో నుంచి తలైవా రజినీకాంత్‌ ఫ్యాన్స్ రాకముందే.. రజినీ సినిమా గురించి మరో అనౌన్స్‌మెంట్‌ బయటకు వచ్చింది. పొలిటికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘లాల్ సలామ్’ చిత్రంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రంంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మొయినుద్దీన్ భాయ్ అనే కీలకపాత్రను పోషిస్తున్నారు. క్యామియో రోల్ అయినా ఈ చిత్రంలో రజినీ కాంత్‌ది చాలా ముఖ్యమైన పాత్రగా ఉండనుంది. రజినీకాంత్‌ ఇప్పటికే తన డబ్బింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. లాల్ సలామ్ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్‌లు హీరోలుగా నటించారు. . రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఈ మూవీలో క్యామియో రోల్ చేశారు. జీవితా రాజశేఖర్ కూడా నటిస్తున్నారు. కాగా, ‘లాల్ సలామ్’ రిలీజ్ గురించి చిత్ర యూనిట్ నేడు అధికారికంగా అప్‍డేట్ ఇచ్చింది.

Also Read: Hyundai: సెప్టెంబర్‌లో హ్యుందాయ్ రికార్డ్ సేల్స్.. కలిసి వచ్చిన ఫెస్టివల్ సీజన్..

లాల్‌ సలాం చిత్రం షూటింగ్‌ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్షన్ పనులు శరవేగంగా జ‌రుగుతుండగా.. ఈ సినిమాను 2024 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్నట్లు లైకా ప్రొడ‌క్షన్స్ ప్రక‌టించింది. కానీ తేదీని మాత్రం ఖరారు చేయలేదు. అయితే, వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 12 మధ్య లాల్ సలాం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల జైల‌ర్‌తో బ్లాక్ బ‌స్టర్ హిట్ కొట్టిన తలైవ‌ర్ ఇప్పుడు ‘లాల్ సలాం’తో సంక్రాంతికి అల‌రించ‌నుండ‌టంతో ఆయ‌న అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ అంచ‌నాలు పీక్స్‌కు చేరుకున్నాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్.. లాల్ సలామ్‍కు సంగీతం అందిస్తున్నారు. సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్‌తో తమ అనుబంధం కొనసాగుతుండడం తమకు గర్వంగా ఉందని లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. తమ రిక్వెస్ట్‌ మేరకు రజినీ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రలో నటించారన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cinema news
  • Lal Salam
  • movie news
  • Rajinikanth
  • Sankranthi

తాజావార్తలు

  • Stock Market: నేటి స్టాక్ మార్కెట్.. నష్టాల నుంచి లాభాల్లోకి ఇలా..

  • Amaravati Capital Bill: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

  • Karnataka: ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..

  • IPL 2026: ఐపీఎల్ లవర్స్ గెట్ రెడీ.. ఉప్పల్‌లో ఏప్రిల్ 05 నుంచి మ్యాచ్ లు.. ఆ తేదీ వరకు పండగే

  • Rajnath Singh: 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి పాకిస్తాన్, మళ్లీ కుట్రలకు ప్రయత్నిస్తే..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions