True Lover Movie to Release on 10th Febraury: ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ కి దాదాపు సిద్ధమయ్యాయి. అయితే థియేటర్లు సర్దుబాటు కష్టమని భావించి ఫిలిం ఛాంబర్ తో కలిసి నిర్మాతల మండలి ఏదో ఒక సినిమా అయినా వాయిదా వేసుకోమని కోరాయి. రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా నిర్మాతలు అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ �
జైలర్ సినిమా మత్తులో నుంచి తలైవా రజినీకాంత్ ఫ్యాన్స్ రాకముందే.. రజినీ సినిమా గురించి మరో అనౌన్స్‌మెంట్ బయటకు వచ్చింది. పొలిటికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘లాల్ సలామ్’ చిత్రంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.