Rajasthan Election: రాజస్థాన్ లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోటీలో అధికార కాంగ్రెస్, బీజేపీతో సహా ప్రధాన రాజకీయ పార్టీలు అనేక రోజుల ప్రచారం తర్వాత ఓటింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ జైపూర్‌లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీని తర్వాత.. మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తమ పార్టీకి మరో అవకాశం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి ప్రభుత్వాన్ని మార్చే ధోరణి మారాలన్నదే ప్రజల అని అన్నారు.
Read Also: Chandra Grahan 2024: వచ్చే ఏడాది భారత్ లో మొదటి చంద్రగ్రహణం.. ఎప్పుడంటే..?
Also Read
- IPL 2026: ఆర్‌సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
- Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
- Buttermilk vs Lassi: మజ్జిగ వర్సెస్ లస్సీ.. ఈ మండుటెండలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది..?
- Hyderabad Liquor Scam: బ్రాండెడ్ మందు బాబులకు షాక్.. ప్రీమియం లిక్కర్‌లో చీప్ లిక్కర్..
ఇక, రాజస్థాన్ ప్రజలు గత 5 సంవత్సరాలలో కాంగ్రెస్ పరిపాలనను చూశారు.. వారికి ఓ అంచనా ఉంది దాన్నికి అనుగుణంగానే వారు ఓటు వేస్తారు అంటూ సచిన్ పైలెట్ పేర్కొన్నారు. అయితే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో విభేదాలపై ప్రశ్నకు అతను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.. మేము కలిసి పార్టీ కోసం పని చేశాము.. ఇది ఇద్దరు ముగ్గురు వ్యక్తుల గురించి కాదు.. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ కూటమి ఏకమైంది అని సచిన్ పైలెట్ పేర్కొన్నారు. రాజస్థాన్ ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను.. కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను అంటూ ఆయన తెలిపారు. గత 5 సంవత్సరాలలో బీజేపీ పని తీరును ప్రజలు చూశారు.. కాబట్టి ప్రజల మా పార్టీ వైపే ఉన్నారు అని సచిన్ పైలెట్ తెలిపారు. రాజస్థాన్ ఎన్నికలలో టోంక్ నుండి సచిన్ పైలట్ బీజేపీకి చెందిన అజిత్ సింగ్ మెహతాపై పోటీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
IPL 2026: ఆర్‌సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
-
Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
-
Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
-
Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ రెడీ!
-
Sony Xperia 1 VIII: త్వరలో వస్తోన్న Sony Xperia 1 VIII.. ధర, రిలీజ్ డేట్, ఫీచర్స్