Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Rajasekhar Clarifies Gotila Factory Rumors Biker Movie Promotions Sharwanand April 3 Release

Rajasekhar: గోటీల ఫ్యాక్టరీపై స్పందించిన హీరో రాజశేఖర్‌

Published Date :March 14, 2026 , 2:51 pm
By Bhargav Chaganti
Rajasekhar: గోటీల ఫ్యాక్టరీపై స్పందించిన హీరో రాజశేఖర్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rajasekhar: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరో రాజశేఖర్ ‘గోటీల ఫ్యాక్టరీ’ అంటూ వీడియోలు వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఎవరు పుట్టించారో, ఎలా పుట్టించారో తెలియదు కానీ.. హీరో రాజశేఖర్‌కి సినిమాలు కాకుండా గోటీల ఫ్యాక్టరీ బిజినెస్ కూడా ఉందని సోషల్ మీడియాలో ఒక పుకారు పుట్టించారు. అది బాగా వైరల్ అయింది.
తాజాగా ‘బైకర్’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న హీరో రాజశేఖర్ ఈ విషయం మీద స్పందించారు. తనకు ఈ గోటీల ఫ్యాక్టరీ లాంటిది ఏమీ లేదని ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ వీడియోలన్నీ చూసి తనకు బాగా తెలిసిన వాళ్ళు కూడా ఫోన్ చేసి, “నిజంగానే గోటీల ఫ్యాక్టరీ లాంటివి ఏమైనా ఉన్నాయా?” అని ఆరా తీసినట్లు ఆయన వెల్లడించారు.

READ ALSO: Kayadu Lohar: కాయదు కమిటెడా? నమ్మలేని కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ!

రాజశేఖర్ ‘బైకర్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాని అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇక ఈ సినిమా రిలీజ్ ముందే టేబుల్ ప్రాఫిట్స్ వచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. శర్వానంద్ చివరి సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో, అది ఈ ‘బైకర్’ సినిమాకి కూడా కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రమోషన్స్‌లో రాజశేఖర్ బిజీ బిజీగా ఉన్నారు.

READ ALSO: Pakistan: పాకిస్థాన్ సైనిక స్థావరంపై ఆఫ్ఘన్ మెరుపు దాడి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • "Biker movie release date"
  • "Rajasekhar Biker promotions"
  • "Sharwanand Biker update"
  • Abhilash Reddy Kankara
  • Biker April 3 2026

తాజావార్తలు

  • DIY Keratin Treatment at Home: పొడవైన, దృఢమైన, మెరిసే జుట్టు మీ సొంతం.. సింపుల్‌గా ఇంట్లోనే కెరాటిన్ ట్రీట్మెంట్..

  • Vijay Sethupathi: నేను నిర్మించిన సినిమాలన్నీ నష్టాలే మిగిల్చాయి

  • Rajasekhar: గోటీల ఫ్యాక్టరీపై స్పందించిన హీరో రాజశేఖర్‌

  • Kayadu Lohar: కాయదు కమిటెడా? నమ్మలేని కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ!

  • Pakistan: పాకిస్థాన్ సైనిక స్థావరంపై ఆఫ్ఘన్ మెరుపు దాడి!

ట్రెండింగ్‌

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions