Heavy Rains: ఇండోర్‌లో వర్ష బీభత్సం.. 200 మందికి పైగా ప్రాణాలను కాపాడిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో వివిధ ప్రదేశాలలో చిక్కుకుపోయిన 200 మందికి పైగా ప్రాణాలను రక్షించింది అక్కడి ప్రభుత్వం. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, హోంగార్డుల సహాయంతో 200 మందికి పైగా ప్రాణాలు రక్షించారని జిల్లా మేజిస్ట్రేట్ ఇళయరాజా తెలిపారు.
Read Also: Godavari Anjireddy: చనిపోయిన నిరుపేద ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆపన్నహస్తం
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
రౌ తహసీల్‌లోని కలారియా గ్రామంలో వరదల కారణంగా గంభీర్ నదిలోని ఒక ద్వీపంలో చిక్కుకున్న 21 మంది గ్రామస్తులను పడవల ద్వారా రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో మహిళలు, పిల్లలు, మత్స్యకారులు, రైతులు ఉన్నారు. మరోవైపు ఓ గర్భిణి వర్షంలో చిక్కుకుపోయిందన్న సమాచారం అందుకుని.. వైద్య బృందం లైఫ్ బోట్ ద్వారా గవాల గ్రామానికి చేరుకుని సురక్షితంగా ప్రసవం చేసి తల్లీ బిడ్డను కాపాడారు.
Read Also: IPhone 16 Series Leak : ఐఫోన్ 16 సిరీస్ వచ్చేస్తోంది.. ఐఫోన్ 15 మించిన అప్‌గ్రేడ్స్..!
శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోని గ్రామీణ ప్రాంతంలో ఉబ్బిన కోరల్ నదిలో ఓ కారు కొట్టుకుపోయిందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉమాకాంత్ చౌదరి తెలిపారు. ఈ వాహనంలో రాష్ట్ర మాజీ మంత్రి రంజానా బాఘేల్ కుమారుడు 19 ఏళ్ల యష్‌తో సహా ముగ్గురు ప్రయాణిస్తున్నారని.. గ్రామస్థుల సహాయంతో పోలీసులు రక్షించారని ఆయన చెప్పారు. కల్వర్టుపై నీరు ప్రవహిస్తున్నప్పటికీ కారును దాటించే ప్రయత్నం చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని డీఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..