Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
- అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూచన.
- బీజేపీ, ఆర్ఎస్ఎస్కు తాను ఎప్పటికీ క్షమాపణ చెప్పబోనని స్పష్టం.
- విద్యార్థులపై పెల్లెట్ గన్స్, షాక్ బ్యాటన్లు ఉపయోగించారని ఆరోపణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పబోనని కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడికి బాధ్యతగా అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. బుధవారం ఆయన ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభలో తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబితే ప్రసంగాన్ని కొనసాగించేందుకు అనుమతి ఇస్తామని చెప్పారని, కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు తాను ఎప్పటికీ క్షమాపణలు చెప్పబోనని అన్నారు. ప్రతిపక్ష నేతగా దేశానికి సంబంధించిన అన్ని కీలక అంశాలనున లేవనెత్తడం తన హక్కు అని, విద్యార్థులపై జరిగిన దాడి అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పారు. జంతర్ మంతర్ వద్ద యువతపైకి పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, ఒక విద్యార్థి కన్ను పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. పోలీసులు మేకులు అమర్చిన లాఠీలతో దాడి చేశారని ఆరోపించారు. మహిళలు, మైనర్లపై బలప్రయోగం చేశారని ఆరోపించారు.
Also Read
- AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
- Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
- Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
- Rahul Gandhi: నా మాటల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పను.. ‘ఇడియట్స్’ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ క్లారిటీ
తాజావార్తలు
-
Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
-
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
-
Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
-
Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
-
Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!