IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం జెడ్డా వేదికగా ఆటగాళ్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్ బౌలర్ రాహుల్ చాహర్, ఆస్ట్రేలియా టాప్ స్పిన్నర్ లో ఒకరైన జంపాను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అలాగే ఇప్పటి వరకు 2025 వేలంలో ఏ ఆటగాడు ఏ టీం ఎవరిని కొనుగోలు చేసిందో ఒకసారి చూద్దాం.
* పంజాబ్ కింగ్స్ తమ జట్టులో మార్కస్ స్టోయినీస్‌ను చేర్చుకుంది. పంజాబ్ రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది.
* మిచెల్ మార్ష్ ను లక్నో సూపర్ జెయింట్స్ మార్ష్‌ను రూ.3 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది.
* ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ను పంజాబ్ కింగ్స్ రూ.4.20 కోట్లకు కొనుగోలు చేసింది.
* వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ ను రూ. 3.60 కోట్లకు కోల్‌కతా కొనుగోలు చేసింది.
* ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టోను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
Also Read: IPL 2025 Mega Auction: జాక్ పాట్ కొట్టిన వెంకటేష్ అయ్యర్.. అమ్ముడుపోని టీమిండియా బాట్స్మెన్
* ఫిల్ సాల్ట్ ను ఆర్సీబీ రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసింది.
* ఇక రహ్ముల్లా గుర్బాజ్‌ను బేస్ ప్రైస్ ధర రూ.2 కోట్లకు కోల్‌కతా కొనుగోలు చేసింది.
* ఇషాన్ కిషన్‌ను సన్ రైజర్స్ రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది.
* వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మను ఆర్సీబీ 11 కోట్లకు కొనుగోలు చేసింది.
* ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌ను ఆర్సీబీ రూ.12 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది.
* ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను గుజరాత్ టైటాన్స్ రూ.9 కోట్ల 50 లక్షలకు తమ జట్టులోకి చేర్చుకుంది.
* ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ ను రూ.9.75 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది.
* ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నార్కియాను రూ.6 కోట్ల 50 లక్షలకు తమ జట్టులోకి తీసుకుంది.
Also Read: Virat Kohli Century: టెస్టుల్లో 492 రోజుల తర్వాత సెంచరీ చేసి రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ
* జోఫ్రా ఆర్చర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.12.50 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.
* ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ రూ.4 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేసింది.
* ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్ బేస్ ధర రూ.10 కోట్ల 75 లక్షలకు నటరాజన్‌ను ఢిల్లీ కొనుగోలు చేసింది.
* స్టార్ బౌలర్ బౌల్డ్ ను రూ.12 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది.
* మహిష్ తీక్షణను రాజస్థాన్ రాయల్స్ రూ. 4 కోట్ల 40 లక్షలకు తీసుకుంది.
* రాజస్థాన్ రాయల్స్ శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగాను రూ. 5 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది.
* అఫ్ఘాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ రూ.10 కోట్లకు సీఎస్కే చేజికించుకుంది.