Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Raghu Sharma Resigns As Gujarat In Charge After Congress Faces Defeat In Assembly Elections

Gujarat Election Results: గుజరాత్‌లో కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రఘుశర్మ రాజీనామా

Published Date :December 8, 2022 , 5:51 pm
By Mahesh Jakki
Gujarat Election Results: గుజరాత్‌లో కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రఘుశర్మ రాజీనామా
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gujarat Election Results: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ గుజరాత్ ఇన్‌ఛార్జి రఘు శర్మ తన రాజీనామాను కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గేకి గురువారం సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య ఓటమికి నైతిక బాధ్యత వహిస్తానని శర్మ తన రాజీనామా లేఖలో రాశారు. “నేను గుజరాత్ ఇన్‌ఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నాను” అని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఆమోదించాలని ఖర్గేను కోరారు.

Himachal Pradesh Results: గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన జైరాం ఠాకూర్‌.. సీఎం రేసులో వారే!

ఇదిలావుండగా గుజరాత్‌లో బీజేపీ అఖండ విజయం సాధించింది. 156 సీట్లను గెలుచుకుని చరిత్ర సృష్టించగా, కాంగ్రెస్ 17 స్థానాలకే పరిమితమైంది. ఆప్ 5, ఇతరులు నాలుగు సీట్లను గెలుచుకున్నారు. మరోవైపు హిమాచల్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. అక్కడ కాంగ్రెస్ కు 40 సీట్లు రాగా, బీజేపీకి 25 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆప్ ఖాతా తెరవకపోగా ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సీట్లకు భారీగా గండిపడింది. 2017 ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ.. ఈ సారి కనీసం 20 స్థానాలను కూడా దక్కించుకోలేకపోయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gujarat
  • Gujarat Assembly Polls Results
  • Gujarat congress in-charge
  • gujarat election results
  • Raghu Sharma

తాజావార్తలు

  • Amaravati Quantum Valley: అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం

  • Rohit Sharma: ముంబై ఇండియన్స్‌ ఓటమికి కారణం రోహిత్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

  • Abhilash : ‘బైకర్’ డైరెక్టర్ అభిలాష్‌కు అడ్వాన్స్ ఇచ్చిన భారీ చిత్రాల నిర్మాత

  • Hungary Election Results: హంగేరీలో ఓర్బన్ శకం ముగిసింది.. యువ నేత పీటర్ మాగ్యార్ సంచలన విజయం!

  • Athidhi Re-release: మహేష్ బాబు ‘అతిథి’ రీ-రిలీజ్.. మణిశర్మ సరికొత్త మ్యాజిక్!

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions