CP Mahesh Bhagwat : అవార్డులు కైవసం చేసుకున్న రాచకొండ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rachakonda police got best police awards
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పతకాలను తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ సహా 14 మంది పోలీసు అధికారులు కైవసం చేసుకున్నారు. సీపీ మహేశ్ భగవత్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎన్సీ) ఇంటెలిజెన్స్ సెల్ దేవేందర్ సింగ్ ప్రతిభావంతులైన సేవకు రాష్ట్రపతి పోలీసు పతకాన్ని పొందారు. వీరితో పాటు మరో 12 మంది పోలీసు అధికారులు పోలీసు పతకాలను కైవసం చేసుకున్నారు. 12 మంది అధికారులు డిటెక్టివ్ డిపార్ట్మెంట్ జాయింట్ కమీషనర్ ఏఆర్ శ్రీనివాస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) పాలేరు సత్యనారాయణ, ఎస్ఐబీ ఏఎస్పీ పైళ్ల శ్రీనివాస్, సెంట్రల్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిని శ్రీనివాస్ రావు, అవినీతి నిరోధక శాఖ (ACB) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) సూరాడ వెంకట రమణ మూర్తి, ISW DSP చెరుకు వాసుదేవ రెడ్డి, టీఎస్ పోలీస్ అకాడమీ డీఎస్పీ గంగిశెట్టి గురు రాఘవేంద్ర, రామగుండం సబ్-ఇన్స్పెక్టర్ చిప్ప రాజమౌళి, రాచకొండ స్పెషల్ బ్రాంచ్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాట్రగడ్డ శ్రీనివాసులు, కామారెడ్డి రిజర్వ్ సబ్-ఇన్స్పెక్టర్ (ARSI) జంగన్నగారి నీలం రెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ మమ్నూర్ నాల్గవ బెటాలియన్ ఎఆర్ఎస్సై సలేంద్ర సుధాకర్ తో పాటు కరీంనగర్ ఇంటెలిజెన్స్ డీఎస్పీ ఆఫీసు హెడ్ కానిస్టేబుల్ ఉందింటి శ్రీనివాస్‌లు అవార్డులు సాధించారు.
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
- JD Vance-Iran: జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్‌ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!