NTV Telugu Site icon

Question Hour with Raghunandan Rao Exclusive LIVE : ఎన్టీవీ క్వశ్చన్ అవర్ విత్ రఘునందన్ రావు

Raghunandan Rao

Raghunandan Rao

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.  ఎమ్మెల్యే, దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా తమదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నవంబర్ 30 తర్వాత బీఆర్‌ఎస్‌కు భవిష్యత్‌ లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు రఘునందన్ రావు.  ఎన్నికల రణరంగంలో బిజీగా ఉన్న రఘునందన్ రావు .. ఇప్పుడు ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు.. రఘునందన్ రావు ఇస్తోన్న సమాధానాలను లైవ్‌లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..