QNet పై భారీ దాడులు… మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
QNet: సోమవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ లో పోలీసులు భారీ స్థాయిలో దాడులు చేపట్టారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ QNetపై సిసిఎస్ (CCS) పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోనే 25 బృందాలతో పోలీసులు రంగంలోకి దిగి నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. మొత్తం మూడు రాష్ట్రాల్లో సుమారు 25 ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
Petrol Price Hike: పెట్రోల్, డీజిల్‌పై రూ.55 పెంపు.. అక్కడ రూ.321కి చేరిన లీటర్ పెట్రోల్ ధర..
Also Read
హైదరాబాద్‌తో పాటు విజయవాడ, బెంగళూరు, విశాఖపట్నం నగరాల్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో మాత్రమే ఆరు చోట్ల పోలీసులు ఒకేసారి దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 20 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. క్యూ నెట్ సంస్థపై తాజాగా రెండు కేసులు నమోదవడంతో ఈ సోదాలు వేగవంతమయ్యాయి. ఇప్పటికే సిసిఎస్‌లో QNetపై ఆరు కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ కామపీనీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు