Putin: రష్యా అధ్యక్షుడు ప్రతిసారి డిసెంబర్‌లోనే భారత్‌ను ఎందుకు సందర్శిస్తారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russian President Vladimir Putin will visit India on December: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. పుతిన్ పర్యటన కోసం భారతదేశంలో సన్నాహాలు జరుగుతున్నాయి. రష్యా సైనిక బృందం చాలా రోజుల క్రితం వచ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తోంది. అయితే.. ఇంతలో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. గత 10 సంవత్సరాలుగా పుతిన్ భారత్ సందర్శించిన తీరు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. పదేళ్లలో పుతిన్ ప్రతి పర్యటన ఏడాది చివరిలో కొనసాగింది. దీని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుందాం..
READ MORE: Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
గతంలో రష్యా అధ్యక్షుడి పర్యటనల చరిత్రను పరిశీలిస్తే.. పుతిన్ ఇప్పటివరకు 10 సార్లు భారతదేశాన్ని సందర్శించారు. ఆయన తొలిసారిగా 2000 అక్టోబర్‌లో భారత్‌ను సందర్శించారు. ఆ సమయంలో రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. అనంతరం వరుసగా డిసెంబర్ 2002, డిసెంబర్ 2004, జనవరి 2007, మార్చి 2010, డిసెంబర్ 2012, డిసెంబర్ 2014, అక్టోబర్ 2018, డిసెంబర్ 2021లలో భారతదేశాన్ని సందర్శించారు. కొన్ని సందర్భాలు మినహా ఎక్కువగా డిసెంబర్‌లోనే భారత్‌ను సందర్శించారు. భారత్-రష్యా మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశం డిసెంబర్‌లో జరగడమే దీనికి ప్రధాన కారణం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ దాదాపు శిఖరాగ్ర సమావేశాల కోసమే భారతదేశాన్ని సందర్శించారు.
READ MORE: నేడే POCO C85 5G లాంచ్.. భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, ఇంకా మరెన్నో.. బడ్జెట్ లోనే గురూ..!
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!