Pure EV Ecodryft 350: స్ప్లెండర్కు పోటీగా కొత్త ఈవీ బైక్.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో ఈవీ బైకులకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది..ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న వాహన కాలుష్యం నుంచి రక్షణ కోసం ఈవీ వాహనాలపై సబ్సిడీలను ఇస్తూ వాటి కొనుగోలును ప్రోత్సహిస్తున్నారు. ఇక ప్రముఖ కంపెనీలు సైతం ఈవీ బైకులను సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి తీసుకొని వస్తున్నారు.. కార్లతో పోల్చుకుంటే స్కూటర్లు, బైక్‌ల్లో ఈవీ వెర్షన్లు బాగా క్లిక్ అయ్యాయి. భారతదేశం బైక్ మార్కెట్లో మధ్యతరగతి ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంది హీరో స్ప్లెండర్ బైక్. అయితే ఇప్పుడు హీరో స్ప్లెండర్కు గట్టి పోటీనిస్తూ ఇంచుమించు అదే డిజైన్‌తో సరికొత్త లుక్ తో ఈవీను లాంచ్ చేశారు. ప్రముఖ ఈవీ వాహన తయారీదారు ప్యూర్ ఈవీ ఎకో డ్రైఫ్ట్ 350 బైక్‌ను మార్కెట్ లోకి వదిలింది..
ఈ బైక్ ధర సుమారు రూ.1.30 లక్షలుగా ఉంటుంది. ఈ బైక్ ముఖ్యంగా 110 సీసీ పెట్రోల్ బైక్స్‌కు గట్టి పోటీనిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ బైక్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 171 కిలో మీటర్ల మైలేజ్ ఇవ్వనుంది.. ఇకపోతే ఏడువేల ఆదాయాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.. అంతేకాదు 3.5 కేడబ్ల్యూహెచ్ లిథియం ఐయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ బైక్ ఆరు ఎంసీయూలతో 3 కేడబ్ల్యూతో ఎలక్ట్రిక్ మోటర్‌కు శక్తినిస్తుంది. ఈ బైక్ 40 ఎన్ఎం గరిష్ట టార్క్‌తో గంటకు 75 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది.ఇందులో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి..
Also Read
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ఈ కొత్త బైక్ కోస్టింగ్ రీజెన్, హిల్ స్టార్ అసిస్ట్ టు డౌన్-హిల్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్ వంటి అనేక ఫీచర్లతో వస్తుంది. ఈ బైక్‌లో స్మార్ట్ ఏఐ, స్టేట్ ఆఫ్ చార్జ్, స్టేట్ ఆఫ్ హెల్త్ ప్రకారం బ్యాటరీ సుధీర్ఘ జీవితాన్ని నిర్ధారిస్తుంది. ఈ ప్యూర్ ఈవీ బైక్ ఎంట్రీ బైక్‌లు అయిన హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ ప్లాటినా వంటి బైక్స్ వాటికి మార్కెట్ లో పోటీని ఇస్తుంది.. ఈ కంపెనీ కస్టమర్లకు కూడా సులువుగా కొనుగోలు చేసే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది.. ఈఎంఐ అప్షన్స్ ను కూడా అందిస్తుంది.. ఇంకా ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!