NTV Telugu Site icon

Public Romance: పబ్లిక్‌ రోడ్డుపై కదిలే స్కూటర్‌ లో రొమాన్స్‌ చేస్తూ రెచ్చిపోయిన జంట..

Viral

Viral

గత కొంత కాలం నుండి యువత రోడ్లపై వికృత చేష్టలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. కొందరు యువకులు రోడ్లపై వాహనాలతో స్టెంట్స్ చేస్తూ కొన్ని రకాల విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా ఓ జంట రోడ్డుపై వెళ్తున్న సమయంలో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Devara : దేవర క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా..?

వారు ప్రయాణిస్తున్న బైకు వెనకాల వెళ్తున్న మరో ప్రయాణికుడు ఈ దృశ్యాలను కెమెరాలో బంధించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో ఘటన గుజరాత్ లో జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోలో ముగ్గురు వ్యక్తులు స్కూటీపై వెళ్తూ ఉండగా రోమన్ చేసిన వీడియో కనపడుతుంది. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి స్కూటీలో వెళ్తున్న సమయంలో మధ్యలో కూర్చున్న వ్యక్తి తన వెనుకలో ఉన్న తిరిగి అమ్మాయి వైపు కూర్చున్నాడు. అలా ఉన్నవారు ఇద్దరు ముద్దులు పెట్టుకుంటూ హద్దులు మీరారు. పబ్లిక్ లో ఉన్న విషయాన్ని వారు మర్చిపోయి రోడ్డుపైన రొమాన్స్ చేస్తూ హాల్చల్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాలలో వైరల్ గా మారింది.

JEE Advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలు వచ్చేశాయ్..

స్కూటీని వారి స్నేహితుడు నడుపుతుండగా.. వారు లోకాన్ని మరిచిపోయి పబ్లిక్ లో రొమాన్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ వారిపై ఘాటుగా స్పందిస్తున్నారు. బుద్ధి లేకుండా ఇలాంటి పాడు పనులు రోడ్డుపై ఏంటి అంటూ వారిపై విరుచుకుపడుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో సదరు నగరానికి చెందిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Show comments