Naseem Shah: PSL మ్యాచ్‌కు BPL హెల్మెట్.. పాక్ క్రికెటర్‌కు జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో వింత సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ సందర్భంగా 20 ఏళ్ల పాక్ బౌలర్ అయిన నసీమ్షా.. పాక్ సూపర్ లీగ్ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన హెల్మెట్‌ను పెట్టుకొచ్చాడు. దీంతో ఈ ఫోటో కాస్త నెట్టింట వైరల్‌గా మారి నసీమ్ నెటిజన్ల ట్రోల్స్‌కు గురవుతున్నాడు. “ఇలాంటివి పాకిస్తాన్లో మాత్రమే జరుగుతాయి” అని ఓ అభిమాని చమత్కరించాడు. పాక్ పరిస్థితి మరీ ఇంతలా అయిపోయిందా.. అని మరో అభిమాని సెటైర్ వేశాడు. దీంతో దీనిపై స్పందించిన పాక్ క్రికెట్ బోర్డు.. అతడిని హెచ్చరిస్తూ జరిమానా విధించింది.
Also Read: Crime News: మరికాసేపట్లో పెళ్లి.. రైలుపట్టాలపై పెళ్లికొడుకు శవం
Also Read
- Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
- CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా శుక్రవారం క్వెట్టా గ్లాడియేటర్స్-ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 20 ఏళ్ల క్వెట్టా పేసర్ నసీమ్ షా బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో పొరపాటుగా వేరే లీగ్ హెల్మెట్ పెట్టుకొచ్చాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో అతడు బరిలోకి దిగే కొమిలియా విక్టోరియన్స్‌కు చెందిన హెల్మెట్‌ను ఈ లీగ్ మ్యాచ్‌లో ధరించాడు. దీంతో లీగ్ రూల్స్ ప్రకారం షాకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని మందలించారు.
League PSL✅
Helmet BPL🤦🏻♂️#naseemshah #BPL #PSL #Cricket pic.twitter.com/lQzkRvfGBv— Pritom (@JoyChow16122996) February 15, 2023
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు 110 రన్స్ మాత్రమే చేయగలిగింది. అనంతరం ఛేజింగ్‌లో 13.3 ఓవర్లలోనే 111 రన్స్ చేసి ముల్తాన్ జట్టు విజేతగా నిలిచింది. 20 ఏళ్ల ఇసానుల్లా కేవలం 12 రన్స్ ఇచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టి ముల్తాన్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
Also Read: Prithvi Shaw: పృథ్వీ షా ఎవరో కూడా నాకు తెలియదు: సప్నా గిల్
తాజావార్తలు
-
Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
-
SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్‌లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్‌కే ఓటు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!