Producer Shocking Gift to Wife: భార్యకు ఖరీదైన గిఫ్టు ఇచ్చిన ప్రొడ్యూసర్.. ఏం ఇచ్చాడో తెలిస్తే షాకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Producer Shocking Gift to Wife: పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. ఈ భూమి మీద ఎవరు.. ఎవరితో.. ఎప్పుడు కలుస్తారో తెలీదు. అలాగే పెళ్లి కూడా ఎవరికి ఎవరితో జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒకరికి ఒకరు రాసిపెట్టాల్సిందే. అచ్చం అలాగే.. తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ జీవితంలోనూ చోటు చేసుకుంది. ఈ తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్‌కు సీరియల్ నటి, వీజె మహాలక్ష్మికి తిరుపతిలో ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసి జనాలు అవాక్కవుతున్నారు. ఇదేంటి ఇంత లావుగా ఉన్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు.
Read Also: RamCharan RC 16 Movie: రామ్ చరణ్ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటంటే..
Also Read
- Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
- PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
- Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
- Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో కీలక భేటీలు!
కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఈ జంట తమ దాంపత్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా భార్యకు ఓ కాస్ట్ లీ కారును గిఫ్టుగా కొనిచ్చి తన ప్రేమను మరోసారి నిరూపించుకున్నాడు ప్రముఖ మూవీ నిర్మాణ సంస్థ లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్. తన భార్యకు కొనిచ్చిన కారు ధర ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. బ్రిటీశ్ ఆటోమొబైల్ కంపెనీ మోరీస్ గ్యారేజీ కారుని భార్యకు గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని ధర రూ.32లక్షలు ఉంటుందని అంచనా. కాగా వీరిద్దరికీ ఇది రెండోపెళ్లి అనే విషయం తెలిసిందే. మహాలక్ష్మికి గతంలో అనిల్ నేరేడిమిలీతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వ్యక్తిగత కారణాల కారణంగా వీరు విడిపోయారు. అప్పటి నుంచి కుమారుడితో ఒంటరిగానే ఉంటూ రవీందర్ తో ప్రేమలో పడింది మహాలక్ష్మి. సెప్టెంబర్ 1న వీరిద్దరు తిరుపతిలో పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు.
తాజావార్తలు
-
Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
-
Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
-
Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..
-
Rajat Patidar-RCB: మేం గెలవడానికి అర్హులం కాదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ షాకింగ్ కామెంట్స్!
-
Prabhas: సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట రచ్చ అవుతున్న కామెంట్స్!
ట్రెండింగ్
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత