ED Raids: కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ ఇంట్లో ఈడీ తనిఖీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దగ్గర పని చేస్తున్న పర్సనల్ సెక్రటరీ ఇంట్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేస్తుంది. సుమారు 10 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీతో లింకులు ఉన్న ప్రదేశాల్లో నేడు సోదాలు జరుగుతున్నాయి. మనీల్యాండరింగ్ కేసులో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.
Read Also: Shamshabad: శంషాబాద్ లో భారీగా పట్టబడిన డ్రగ్స్.. 30 మెఫింటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు సీజ్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అయితే, పర్సనల్ సెక్రటరీ బిబవ్ కుమార్‌తో పాటు ఢిల్లీ జల బోర్డు సభ్యుడు శాలాబ్ కుమార్ ఇంట్లోనూ ఈడీ ఆధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలోనే ఒకే సారి 10 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. భారీ స్థాయిలో జరిగిన ఆర్థిక అవకతవకలతో లింకున్న కేసులో ఈడీ తన దర్యాప్తు కొనసాగిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ సన్నిహితుల ఇళ్లలోనూ ఈడీ రైడ్స్ నిర్వహిస్తుంది. అధికారులతో పాటు రాజకీయ పార్టీతో లింకున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
#WATCH | ED raid underway at the residence of AAP MP ND Gupta in Delhi.
As per sources, ED is conducting searches at nearly 10 locations including the residence of Delhi CM Arvind Kejriwal's personal secretary among others connected to the Aam Aadmi Party as part of its money… pic.twitter.com/dRdlSJjE6s
— ANI (@ANI) February 6, 2024
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!