Priyanka Chopra : ప్రియాంకా చోప్రా డబుల్ ధమాకా.. రాజమౌళి ‘వారణాసి’తో పాటు.. ఆ భారీ సీక్వెల్లో కూడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు! ఇండియన్ స్క్రీన్ మీద అద్భుతమైన నటనతో అలరించిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా టాలీవుడ్లో రెండు మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో భాగం కాబోతోందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో గుప్పుమంది. అందులో మొదటిది.. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే హైప్‌ను క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంక మెయిన్ హీరోయిన్గా నటిస్తోందని తెలిసి.. ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Also Read : Andhra King Taluka : ఇది మిస్ అయితే నిజంగా బాధపడేదాన్ని – భాగ్యశ్రీ
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అయితే, కేవలం ‘వారణాసి’తోనే సరిపెట్టుకోకుండా, ప్రియాంక మరో మెగా ప్రాజెక్ట్‌కు సైన్ చేసిందనే లీక్ ఒకటి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదే.. రెబల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘కల్కి’ సినిమాకు సీక్వెల్‌గా రానున్న ‘కల్కి 2’. ఈ మొదటి భాగంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఓ కీలక పాత్ర పోషించింది. కానీ, సీక్వెల్లో ఆమె నటించబోదని నిర్మాతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. దీంతో, ఆమె ప్లేస్‌లో ఇప్పుడు ఏకంగా ప్రియాంకా చోప్రా రంగంలోకి దిగబోతోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ సీక్వెల్లో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ విలన్ పాత్రలో నటిస్తుండగా, వైజయంతి పిక్చర్స్ బ్యానర్ ఈ భారీ మూవీని నిర్మిస్తోంది. మరి ఈ డబుల్ ధమాకా నిజమా కాదా అనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..