Priyanka Chopra : వామ్మో.. ప్రియాంక చోప్రా ధరించిన నెక్లేస్ ధర అన్ని కోట్లా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు వరుస సినిమాల తో పాటుగా మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉంటుంది.. అలాగే ఈవెంట్స్ కూడా హాజరై సందడి చేస్తుంది.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ కు ఎదిగింది.. హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్ళాడి అక్కడే సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు బాలీవుడ్ తనకు అన్యాయం చేసిందని తిట్టి పోస్తూనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. సోషల్ మీడియాలో మాత్రం అరాచకం.. తాజాగా ప్రియాంక ముంబైలో జరిగిన ఇండియా బల్గారీ ఈవెంట్ లో పాల్గొని సందడి చేసింది.. ఈ ఈవెంట్ కు తన ఫ్యామిలీతో కలిసి వచ్చింది..
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ఈవెంట్ లో లేత గులాబీ రంగు డ్రెస్సులో అందాలను ఆరబోస్తూ అందరినీ ఆకట్టుకుంది.. అంతేకాదు ఆమె ధరించిన స్పెషల్ నెక్లేస్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.. ఎంతో సింపుల్ గా కనిపించే దాని ధర విని నెటిజన్లు, ఫ్యాన్స్ విని షాక్ అవుతున్నారు.. ప్రముఖ కంపెనీ దాన్ని డిజైన్ చేశారు.. దాని ధర రూ. 8.33 కోట్లు ఉంటుందని అంచనా.. ఇక కేరీర్ విషయానికొస్తే.. ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ‘ది బ్లఫ్’లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తోంది.. హాలివుడ్ లో వెబ్ సిరీస్ లతో పాటుగా సినిమాలు కూడా చేస్తుంది..
తాజావార్తలు
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!