Priya Prakash: బికినీలో ఫ్రంట్ బ్యాక్ అందాలతో పిచ్చెక్కిస్తున్న వింక్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్.. కన్నుగీటి ఒక్క సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యింది.. ఓవర్ నైట్ లో స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. సినిమా హిట్ అవ్వకపోయిన ఈమె నటనకు మాత్రం జనాలు తెగ ఫిదా అయ్యారు.. దాంతో క్రేజ్, ఫాలోయింగ్ పెరిగాయి.. ప్రస్తుతం నెమ్మదిగా కెరీర్ పరంగా బిజీ అవుతుంది. ఇప్పుడు ఏకంగా `బ్రో` సినిమాలో ఆఫర్ కొట్టేసి నెక్ట్స్ లెవల్ హీరోయిన్ గా మారిపోయింది.. ఇక సోషల్ మీడియాలో అందాలను కూడా ఆరాబోస్తూ కుర్రకారకు సెగలు పుట్టిస్తుంది.. రోజుకో యాంగిల్ లో అందాలను ఆరబోస్తూ హీటేక్కిస్తుంది.. తాజాగా బికినిలో హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
కన్నుగీటుతోనే యావత్ కుర్రాళ్ల ప్రపంచాన్ని పడేసిందీ వింక్ బ్యూటీ. టీనేజ్ అందంతో ఆకట్టుకునే ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్కదెబ్బకే పాన్ ఇండియా బ్యూటీ అయిపోయింది. ఒక్క సినిమా చేయకుండానే పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.. దాంతో ఆఫర్స్ ను కూడా అదే రేంజులో అందుకుంటుంది..ఓరు ఆడార్ లవ్` మలయాళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ వెంటనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నితిన్‌తో `చెక్` మూవీ చేసింది. అలాగే `ఇష్క్` లోనూ మెరిసింది. రెండుసినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఇక్కడ ఆఫర్లు తగ్గాయి. కానీ మలయాళంలో ఆఫర్లువచ్చాయి. ఏడాదికి నాలుగు సినిమాలు వస్తున్నాయి.. అవి ఓ మాదిరిగా ఆకట్టుకోవడంతో అమ్మడు క్రేజ్ మరింత పెరిగింది..
Also Read
- CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?
- YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
- Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
- Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
ఇకపోతే ప్రస్తుతం తెలుగులో బ్రో` చిత్రంతో రీఎంట్రీ ఇస్తుంది. `పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 28న విడుదల కానుంది. ఇందులో సాయికి లవ్ ఇంట్రెస్ట్ గా ప్రియా ప్రకాష్ వారియర్ కనిపిస్తారని సమాచారం. అలాగే హిందీలో ఏకంగా నాలుగు సినిమా ఆఫర్లు వచ్చాయి. వరుస ఆఫర్లు వస్తున్నా కూడా సోషల్ మీడియాలో హాట్ షో చెయ్యడం ఆపడం లేదు.. పాపులారిటీతోపాటు గ్లామర్ ట్రీట్ కూడా ఇస్తూ మరింతగా ఆడియెన్స్ కి దగ్గరవుతుంది. నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందులో భాగంగా బికినీలో మెరిసింది ప్రియా ప్రకాష్ వారియర్. సముద్రంలో స్విమ్ చేస్తూ బికినీలో రెచ్చిపోయింది. ఎగిసిపడే ఎద అందాలతో బాంబ్‌లా పేలిందీ వింక్ బ్యూటీ. తన ఫ్రెండ్స్ తో కలిసి బికినిలో రచ్చ చేసింది.. ఓ వైపు టాప్ షోలో, మరోవైపు థైస్ షో. ఇది పర్ ఫెక్ట్ సండే ట్రీట్ అని చెప్పొచ్చు. థాయ్‌లాండ్‌లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుందీ ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?
-
YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
-
Irumudi: ‘ఇరుముడి’తో మారిపోయిన మాస్ రాజా.. రవితేజ కెరీర్‌కి ఈ సినిమా హిట్ చాలా తప్పనిసరి!
-
Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
-
Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!

