వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్.. కన్నుగీటి ఒక్క సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యింది.. ఓవర్ నైట్ లో స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. సినిమా హిట్ అవ్వకపోయిన ఈమె నటనకు మాత్రం జనాలు తెగ ఫిదా అయ్యారు.. దాంతో క్రేజ్, ఫాలోయింగ్ పెరిగాయి.. ప్రస్తుతం నెమ్మదిగా కెరీర్ పరంగా బిజీ అవుతుంది. ఇప్పుడు ఏకంగా `బ్రో` సినిమాలో ఆఫర్ కొట్టేసి నెక్ట్స్ లెవల్ హీరోయిన్ గా మారిపోయింది.. ఇక సోషల్ మీడియాలో అందాలను కూడా ఆరాబోస్తూ…