Chanchalguda: చంచల్ గూడ జైలు అధికారులను బురిడీ కొట్టించిన ఖైదీ
- చంచల్ గూడ జైలు అధికారులను బురిడీ కొట్టించిన ఖైదీ
- నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి ఖైదీ జైలు నుంచి పరారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chanchalguda: చంచల్ గూడ జైలు అధికారులను ఖైదీ బురిడీ కొట్టించాడు. ల్యాండ్ గ్రాబింగ్ కేసులో అరెస్ట్ అయిన సుజాయత్ అలీ నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి జైలు నుంచి పరారయ్యాడు. ల్యాండ్ గ్రాఫింగ్ కేసులో రెండు నెలల క్రితం సుజాయత్ అలీ అరెస్ట్ అయ్యాడు. రెండు నెలల క్రితం 18 మంది సభ్యులతో కలిపి సుజాయత్ అలీని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలలుగా బెయిల్ రాకపోవడంతో జైలు నుంచి పరారీకి స్కెచ్ రెడీ చేసుకున్నాడు. నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి జైలు నుంచి విడుదలై సుజాయత్ అలీ పరారయ్యాడు.
Read Also: Maoists: మావోయిస్టుల ఘాతుకం.. ఇన్‌ఫార్మర్ అనే అనుమానంతో వ్యక్తి హత్య
Also Read
- Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
- POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
సుజాయత్ అలీ కస్టడీ కోసం నార్శింగి పోలీసులు పిటిషన్ వేశారు. మరో కేసులో కస్టడీకి అనుమతించడంతో నార్సింగి పోలీసులు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. జైలులో లేని సుజాయత్ అలీని కస్టడీకి ఎలా ఇస్తారని చంచల్ గూడ అధికారులు ప్రశ్నించారు. కొన్ని రోజుల క్రితమే జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయి వెళ్లిపోయారని అధికారులు చెప్పారు. బెయిల్ పత్రాలను తనిఖీ చేయగా నకిలీవని తేలడంతో అధికారులు కంగుతిన్నారు. సుజాయత్ అలీ రిమాండ్ ఖైదీ పరారీ కావడంతో డబీర్‌పురా పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
-
POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
-
IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!