IND Vs IRE: స్మృతి మంధాన బాదుడే బాదుడు.. భారత వన్డే చరిత్రలో రికార్డు స్కోరు!
- స్మృతి మంధాన సెంచరీ
- వన్డే చరిత్రలో భారత్ రికార్డు స్కోరు
- న్యూజిలాండ్ జట్టుపై అత్యధిక స్కోరు రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్డే క్రికెట్ చరిత్రలో భారత మహిళల జట్టు రికార్డు స్కోరు నమోదు చేసింది. రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన మూడో వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 రన్స్ చేసింది. ఇప్పటి వరకు భారత మహిళా జట్టు అత్యధిక స్కోరు 370/5. ఈ రికార్డును స్మృతి సేన బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా మహిళా క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోరు. 2018లో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ 491/4 పరుగులు చేసింది.
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు కూడా ఇదే కావడం విశేషం. అంతకు ముందు ఈ రికార్డు భారత పురుషుల జట్టు పేరుపై ఉంది. ఇండోర్ వేదికగా 2011లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో భారత్ 5 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (135: 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు), ఓపెనర్ ప్రతీకా రావల్ (154: 129 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్) సెంచరీలతో చెలరేగడంతో భారత్ రికార్డు స్కోర్ నమోదు చేసింది.
Also Read
- IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్‌లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
ఐర్లాండ్‌తో మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ప్రతీకా రావల్, స్మృతి మంధాన సహా వన్‌డౌన్ బ్యాటర్ రిచా ఘోష్ అర్ధ శతకంతో చెలరేగింది. 42 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులు సాధించింది. ఐరిష్ బౌలర్లలో ఓర్లా ప్రెండెర్‌గాస్ట్‌కు రెండు వికెట్లు దక్కాయి. భారీ ఛేదనలో ఐర్లాండ్ తడబడింది.
తాజావార్తలు
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్‌లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!