HanuMan : హనుమాన్ కు తొలి అవార్డును అందుకున్న ప్రశాంత్ వర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో హనుమాన్ కూడా ఒకటి.. ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుందో తెలిసిందే.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు.. ఇప్పుడు అవార్డును తాజాగా అవార్డును కూడా సొంతం చేసుకుంది.. ఈ సినిమాకు తొలి అవార్డును అందుకున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా ద్వారా తెలిపారు..
ఈ హనుమాన్ సినిమా ఇచ్చిన బూస్ట్తో ఫుల్ జోష్లో ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.350 కోట్లకి పైగా వసూళ్లు సాధించి భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అంతేకాదు ఇటీవల ఓటీటీలో అడుగుపెట్టిన హనుమాన్ అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.. భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది.. ఇక హనుమాన్ కు బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు రావడంతో డైరెక్టర్ ఆనందం రెట్టింపు అయ్యింది..
Also Read
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ఈ విషయాన్ని డైరెక్టర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.. హనుమాన్ సినిమాకి తొలి అవార్డు అందుకున్నాను. థాంక్యూ రేడియో సిటీ అంటూ పోస్ట్ పెట్టారు ప్రశాంత్ వర్మ. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ప్రశాంత్ వర్మకి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.. మున్ముందు ఇంకా అవార్డులను అందుకుంటారని కామెంట్స్ పెడుతున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆక్టోపస్ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటిస్తుంది.. ఈ సినిమా తర్వాత జై హనుమాన్ సినిమా చేయబోతున్నాడు..
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!