PVP Tweets: నీ బిల్డప్ ఏందయ్యా కేశినేని నాని.. అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువ అనుకుంటున్నావా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PVP Tweets: విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్ వి పొట్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేశినేని నానిపై మండిపడుతూ ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నేరుగా కేశినేని నాని పేరును ప్రస్తావిస్తూ ఆయనకు పీవీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను చేసినంత అభివృద్ది దేశంలో ఏ ఎంపీ చేయలేదంటూ బుధవారం కేశినేని నాని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. దానికి పీవీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Read Also: AP CM Jagan: చంద్రబాబుకు కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులే..
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
“కేశినేని నీ బిల్డప్ ఏంటి.. నువ్వేమన్నా అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువ అనుకుంటున్నావ.. ప్రజాసేవకు పుట్టాను అంటావ్.. దొబ్బేది బ్యాంకులను, యెగ్గొట్టేది కార్మికుల జీతాలు.. వెధవ సోది ఆపు.. ముందు కొవ్వు కరిగించుకో.. తర్వాత ఎన్నికల బరిలోకి దొర్లుకుంటూ రావచ్చు” అంటూ పీవీపీ విమర్శలు కురిపించారు. గత ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పీవీపీ పోటీ చేసి కేశినేని నానిపై ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉండగా.. విజయవాడ పార్లమెంట్‌కు వైసీపీ నుంచి ఇప్పటివరకు ఇంఛార్జ్‌గా ఎవరినీ నియమించలేదు. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత పీవీపీ వైసీపీకి దూరంగా ఉన్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా? లేదా? అనేది అనుమానంగా ఉంది. ఇక టీడీపీ నుంచి అభ్యర్ధి ఎవరనే దానిపై కూడా పార్టీ వర్గాల్లో డైలమా నెలకొంది.
నీ బిల్డప్ ఏందయ్యా @kesineni_nani
నువ్వేదో అల్లూరి కి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్టు..
ప్రజాసేవ కోసం పుట్టానంటావు.. కానీ, దొబ్బెది బ్యాంకులని,జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు.. వెరసి మన బెజవాడోళ్ళందరికి చేతిలో చిప్ప.. నోటిలో మట్టి.. వేదవ సోది ఆపి,కాస్త కొవ్వు కరిగించే పనిలో ఉండు..…— PVP (@PrasadVPotluri) June 1, 2023
తాజావార్తలు
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!