Pragya Jaiswal: బంఫర్ ఆఫర్ కొట్టేసిన ప్రగ్యా.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్క్రీన్ పై కనిపించి దాదాపు రెండేళ్లు అయిపొయింది.. బాలయ్య అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తప్ప సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది.. రెండేళ్ల నిరీక్షణకు ప్రతి ఫలం దొరికింది..
బాలీవుడ్ మూవీలో అక్షయ్‌కుమార్‌తో రొమాన్స్ చేయబోతున్నది. అక్షయ్ కుమార్ హీరోగా ఖేల్ ఖేల్ మే పేరుతో ఓ సినిమా తెరకెక్కుతుంది.. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం.. తాప్సీ, వాణికపూర్‌తోపాటు ప్రగ్యాజైస్వాల్ మరో హీరోయిన్గా కనిపించబోతున్నది. ఈ మూవీలో ప్రగ్యాజైస్వాల్ నటిస్తోన్న విషయాన్ని మేకర్స్ స్వయంగా ప్రకటించారు..
Also Read
- Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
- Chiranjeevi : చరణ్ కష్టం చూసి 'ఇంత అవసరమా' అనుకున్నా
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Modi-Trump Meet: ఫ్రాన్స్‌లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్‌హౌజ్..
ఖేల్ ఖేల్ మే మూవీని ఆగస్ట్ 15న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ పుష్ప 2కు పోటీగా ఈ మూవీ రిలీజ్ అవుతోంది.. దీంతో బాలీవుడ్ లో మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. దాదాపు పదేళ్ల తర్వాత ఈ అమ్మడు మళ్ళీ బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తుంది..ఆమెకు ఈ మూవీ బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.. అఖండ తర్వాత కేవలం సన్ ఆఫ్ ఇండియాలో మాత్రమే కనిపించింది. హిందీలో సల్మాన్‌ఖాన్‌తో ఓ మ్యూజిక్ వీడియో చేసి అది ఆమె కెరీర్‌కు ఏ విధంగాను ఉపయోగపడలేకపోయింది.. సోషల్ మీడియాలో మాత్రం ఫాలోవర్స్ ను పెంచుకుంది..
తాజావార్తలు
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
NDA Women Cadets: భారత రక్షణ రంగంలో నయా హిస్టరీ.. చరిత్ర సృష్టించిన నారీమణులు! ‘ఎన్డీఏ’ తొలి మహిళా సింహాలు వీరే..
-
Chiranjeevi : చరణ్ కష్టం చూసి ‘ఇంత అవసరమా’ అనుకున్నా
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!