Spirit : స్పిరిట్ కోసం.. ప్రభాస్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తోన్న ‘స్పిరిట్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే, సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ ఇవ్వకుపోగా, అలాగే, ప్రభాస్ లుక్ లీక్ కాకుండా ఉండేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. రాబోయే ఆరు నెలల వరకు ప్రభాస్ పబ్లిక్ ప్లేస్‌లలో కనిపించకూడదని సందీప్ కోరినట్లు తెలుస్తోంది.
ఇక, ఈ సినిమాలో ప్రభాస్ కొత్త లుక్ ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ కావాలని సందీప్ రెడ్డి వంగా భావిస్తున్నారని టాక్. కానీ ప్రభాస్ ఎయిర్‌పోర్ట్‌లో గానీ, ఈవెంట్స్‌లో గానీ హాజరవుతే.. వారు ఎంత జాగ్రత్త పడిన, అభిమానులు ఆయన ఫోటోలు తీసి లీక్ చేస్తారన్న అనుమానం స్పిరిట్ మూవీ టీమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే షూటింగ్ పూర్తి అయ్యే వరకు రెబల్ స్టార్ బహిరంగ కార్యక్రమాలన్నింటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా, ప్రభాస్‌ను రాబోయే కొన్ని నెలల పాటు చూడలేకపోవడం అభిమానులకు కొద్దిగా నిరాశ కలిగించవచ్చేమో కానీ, సందీప్ రూపొందిస్తున్న ఈ సినిమాలోని ప్రభాస్ లుక్‌పై మాత్రం ఫ్యాన్స్ ఎగ్జైటెడ్‌గా ఉన్నారనేది త్వరలోనే తెలుస్తుంది.
Also Read
- Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
- Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
- AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
- Census 2027: జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన.. 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
తాజావార్తలు
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Moto G Max: భారత్ లో మోటో జి మ్యాక్స్ విడుదల.. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్, 7,000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్స్ ఇవే
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
JoJo : ‘జోజో’ ఫస్ట్ లుక్.. ‘మనోభావాల బ్యాచ్’కి స్వీట్ వార్నింగ్
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
ట్రెండింగ్
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్‌కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!