Not to Sell My Vote: మేం ఓటు అమ్ముకోం.. ఊరంతా పోస్టర్లు, ఫ్లెక్సీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Not to Sell My Vote: ఎన్నికలంటేనే హడావిడి.. పోలింగ్ సమయం దగ్గర పడే కొద్ది వివిధ రాజకీయ పార్టీలు ఓట్లను కొనుగోలు చేసేందుకు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుంటారు. ఎన్నికల్లో విజయే లక్ష్యంగా.. డబ్బులు, మద్యం ఏరులైపారిస్తుంటారు.. కొన్ని వర్గాలను, కొన్ని కుటుంబాలను టార్గెట్ చేసి డబ్బులు కుమ్మరిస్తుంటారు.. అయితే, నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు మాత్రం తమ ఓటు అమ్ముకోబోమంటున్నారు.. వారు ప్రతిజ్ఞ బూనడమే కాదు.. ఆ ఊరిలోకి వచ్చేవారికి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో.. ఊరంతా గోడ పత్రాలు.. ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
Read Also: HD Revanna: ప్రజ్వల్ తండ్రికి జ్యుడీషియల్ కస్టడీ.. ఎప్పటివరకంటే..!
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ఇక, అసలు విషయానికి వస్తే.. చేజర్ల మండలంలోని కాకివాయి గ్రామంలో ప్రజలంతా ఒకే నిర్ణయం తీసుకొని.. గ్రామ అభివృద్ధికి సహకరిస్తుంటారు. గతంలో పలుమార్లు ఈ గ్రామంలో ఎన్నికలు లేకుండా సర్పంచులు ఎన్నుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీతో పాటు, లోక్‌సభ ఎన్నికలు రావడంతో తాము ఓట్లు అమ్ముకోబోమంటూ.. గ్రామస్తులు.. ఊరంతా వేసిన గోడపత్రాలు.. ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. మా గ్రామంలో ఓట్లు అమ్మబడవు.. మీకు అన్ని విధాలా సహకరిస్తాం.. మీరు కూడా మా గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులందరూ తమ ఇంటి ముందు గ్రామాల్లో గోడపత్రాలను ఏర్పాటు చేశారు.. మా గ్రామ అభివృద్దే మా లక్ష్యం ఎన్నికల్లో మేం ఎలాంటి తాయిలాలకు మా ఓట్లు అమ్ముకోబోము.. మా గ్రామ అభివృద్ధికి ఎవరైతే సహకరిస్తారో వారికే మా ఓట్లు అంటూ గ్రామంలో ప్రతి ఇంటి ముంది నా ఓటు అమ్మకానికి లేదు అనే గోడ పత్రాన్ని అంటించారు. ఈ నెల 13వ తేదీన జరుగనున్న ఎన్నికల కోసం సృజనాత్మక వ్యక్తీకరణ ద్వారా ఓటు ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరిస్తున్నారు..
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!