Poonam Bajwa : అదిరిపోయే అందాలతో రెచ్చగొడుతున్న పూనమ్ బజ్వా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూనమ్ బజ్వా తన డ్రెస్సు సైజ్ లను భారీగా తగ్గిస్తుంది. తన అందంతో నెట్టింట రచ్చ చేస్తుంది.. హాట్ పోజులతో రచ్చ చేసింది. ఆ పోజులను వీడియోగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇందులో పొట్టి టాప్‌లో తన ఎద అందాలు చూపించింది పూనమ్. చిన్నదైన చెడ్డీ ధరించి థైస్ తో మత్తేక్కించింది.కిల్లింగ్ పోజులతో టెంప్ట్ చేస్తుంది. ఆమె అందాలకు ఇప్పుడు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది.ఆ వీడియో తన నాభి అందాలను ఆవిష్కరించింది. మరోవైపు క్లీవేజ్ షో తో రచ్చ చేసింది. ఈ అసలైన అందాలతో నెటిజన్లకి అదిరిపోయే సండే ట్రీట్ ఇచ్చింది పూనమ్ బజ్వా.పూనమ్ బజ్వా కు అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియానే నమ్ముకుంది. నిత్యం తన అందాలను ప్రదర్శిస్తుంది.దీంతో సోషల్ మీడియాలోనే ఆమె బిజీగా ఉంటుంది. దీని ద్వారా ఆదాయాన్ని కూడా రాబట్టుకునే పని ప్రారంభించింది. ఫాలోయింగ్ పెంచుకుని అలాగే యాడ్స్ ద్వారా సంపాదిస్తుందీ హాట్ బ్యూటీ.
మరోవైపు మేకర్స్ ని ఆకర్షిస్తుంది.. నిత్యం అందరి దృష్టిలో పడేందుకు సోషల్ మీడియా ను వాడుకుంటుంది. మరి ఈ బ్యూటీ అందాలకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.తెలుగులో `మొదటి సినిమా`అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత `ప్రేమంటే ఇంతే`, `బాస్` వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. మొదటి రెండు సినిమాలు కూడా ఆమెకు మంచి విజయాలు అందించాయి.. ఆ తర్వాత నాగార్జునతో చేసిన `బాస్` సినిమా మాత్రం కమర్షియల్‌గా మెప్పించలేక పోయింది.. కానీ ఆ సినిమాలో పూనమ్ తనలోని హట్ యాంగిల్‌ని ప్రదర్శించింది..ఆ తర్వాత తెలుగుతో పెద్దగా అవకాశాలు రాలేదు. `పరుగు`సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది.చాలా కాలం తర్వాత `ఎన్టీఆర్ కథానాయకుడు`లో గెస్ట్ రోల్ కూడా చేసింది. మళ్లీ తెలుగులో సినిమాలు చేయాలి అనుకుంటుంది.కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు
Also Read
- Arnab Cyclone: ఏపీకి కేంద్ర బృందాలు.. అర్నబ్ తుఫాన్ నష్టాలు, ఖరీఫ్ కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన
- Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
- Anantapur: రాప్తాడులో పాశవిక ఘటన.. తరగతి గదిలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..
- Hyderabad: భారీ సైబర్ ట్రేడింగ్ మోసం.. రూ.24.76 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు.. 3 చోట్ల ఈడీ మెరుపు దాడులు!
- Tags
- #hotbeauty
- #pargu
- boss
- Poonam Bajwa
తాజావార్తలు
-
CM Vijay: తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. సీఎం విజయ్ సంచలన చర్య, అధికారులపై వేటు!
-
Arnab Cyclone: ఏపీకి కేంద్ర బృందాలు.. అర్నబ్ తుఫాన్ నష్టాలు, ఖరీఫ్ కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన
-
Meerpet : సీజ్ చేసిన ఫోన్, బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ అరెస్ట్!
-
Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
-
Anantapur: రాప్తాడులో పాశవిక ఘటన.. తరగతి గదిలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!