Ponnam Prabhakar : ముంపు గ్రామాల సమస్య ఎందుకు పరిష్కరించలేదో చెప్పి రావాలి
- ధరణి పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రైతులను నరకయాతన పెట్టిందన్న మంత్రి పొన్నం
- కేసీఆర్ చీల్చీ చెండాడుతా అంటే మేము చూస్తూ ఊరుకోం
- ప్రజా బడ్జెట్ పై కేసీఆర్ అనుమతి అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్‌ఎస్ నాయకులు మా జిల్లాలో ఉన్న లోయర్, మిడ్ మానేరు డ్యామ్ పరిశీలనకు వెళ్తున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లాకు ఎన్ని టీఎంసీల ఇచ్చారో చెప్పి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 2 టీఎంసీల కోసం తీసుకున్న ప్రణాళిక అమలు కాలేదని, రెండు టీఎంసీల రాలేదు రెండు వేల కోట్లతో మూడో టిఎంసి అన్నారని, వర్షాకాలంలో నీళ్లు వస్తున్నాయి. కానీ మేము కడితేనె వస్తున్నాయి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎల్లంపల్లి, మిడ్ మానెరు ప్రాజెక్టు ద్వారా నీళ్లు వెళ్తాయని, ముంపు గ్రామాల సమస్య ఎందుకు పరిష్కరించలేదో చెప్పి రావాలని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు మమ్ములను పట్టించుకోలేదని, మూడో టిఎంసి ఎవరి లబ్ధి కోసమో చెప్పాలని, యాదవులకు ఉన్న బకాయిలను మేము వచ్చాక మా జిల్లాలో ఇప్పుడు పరిష్కారం చేస్తున్నామన్నారు పొన్నం ప్రభాకర్.
Ghmc: మీ వీధిలో కుక్కలు అధికంగా ఉన్నాయా? అయితే ఈ నంబరుకు ఫోన్ చేయండి..
7నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు – పదేళ్ల ప్రభుత్వం పై చర్చకు సిద్ధమా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. యాదవులకు చెందిన 8500 డీడీలు గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తెలంగాణ గురించి కేసీఆర్ నిన్న కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయం పై ప్రెస్ మీట్ పెట్టీ ఉంటే బాగుండే అని ఆయన అన్నారు. ధరణి పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రైతులను నరకయాతన పెట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసీఆర్ చీల్చీ చెండాడుతా అంటే మేము చూస్తూ ఊరుకోమని, ప్రజా బడ్జెట్ పై కేసీఆర్ అనుమతి అవసరం లేదన్నారు.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
Vishnu Kumar Raju: 95 శాతం ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు.. అక్రమ కేసులపై హోంమంత్రి సమీక్ష చేయాలి..
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!