Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో సెంటిమెంట్ కాదు.. డెవలప్‌మెంట్ మొదలైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar Visits Husnabad: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తన సొంత నియోజకవర్గ హుస్నాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. మంత్రిగా ఛార్జ్ తీసుకున్న అనంతరం తొలిసారి హుస్నాబాద్‌కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడారు. ‘ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్‌కు మెడికల్ కాలేజీ తెచ్చే బాధ్యత నాది. సెంటిమెంట్ కాదు హుస్నాబాద్‌లో డెవలప్‌మెంట్ మొదలైంది. భూనిర్వాసితులను బతిమిలాడైనా గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయిస్తా.
Also Read: UP Murder Case: లాయరైన నిందితుడు.. తన కేసు తానే వాదించుకుని నిర్దోషిగా బయటకు..
Also Read
హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతున్నా. ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. నియోజకవర్గంలో ప్రతి ఊరికి వెళ్లి ప్రజల సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కరిస్తా. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ మార్పు తీసుకొస్తా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి ఉమ్మడి జిల్లాను ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తాం. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికెళ్లిన గళ్ళ ఎగిరేసుకునే విధంగా పనిచేస్తా. రాజకీయంగా నాకు మరోసారి జన్మనిచ్చిన హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడతా. ప్రతిరోజు ఉదయం హుస్నాబాద్‌లో ఉంటే, సాయంత్రం హైదరాబాద్‌లో ఉంటా.. సాయంత్రం హైదరాబాద్‌లో ఉంటే ఉదయం హుస్నాబాద్‌లో ఉంటా’ అని వ్యాఖ్యానించారు.
Also Read: YSRCP: గెలుపే లక్ష్యం.. సిట్టింగ్‌లను మారుస్తూ సీఎం జగన్ సంచలన నిర్ణయం
తాజావార్తలు
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!