Tejashwi Yadav: లాలూ వారసుడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు.. ఆసక్తికరంగా బీహార్ రాజకీయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejashwi Yadav: బీహార్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. బీహార్ ప్రతిపక్ష నాయకుడు RJD పార్టీ అగ్రనేత తేజస్వి యాదవ్‌కు అతి త్వరలో పార్టీలో ఒక ప్రధాన బాధ్యత అప్పగించనున్నట్లు సమాచారం. ఈ సమాచారం బయటికి వచ్చిన తర్వాత RJD లో ఆయన పట్టాభిషేకం గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే తేజస్వి యాదవ్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: IND vs NZ: రోహిత్ శర్మ 2027 ODI వరల్డ్ కప్‌కు దూరమవుతాడా?.. ODI సిరీస్‌లో ఘోరంగా విఫలం
Also Read
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
- Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
- Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. తేజస్వి యాదవ్ జనవరి 25న రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర సభ్యులతో సహా సీనియర్ నుంచి జూనియర్ స్థాయి నాయకుల వరకు పాల్గొంటారు. ఈ సమావేశంలోనే తేజస్వి యాదవ్‌ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత.. పార్టీ సంస్థాగత సమగ్ర పరిశీలనలో భాగంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు సమాచారం. నిజానికి ఇది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత RJD నిర్వహిస్తున్న తొలి జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశం. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు వయస్సు పెరగడం, అనారోగ్యం కారణంగా పార్టీలో తేజస్వి యాదవ్‌కు మరిన్ని బాధ్యతలు అప్పగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అధికారిక పదవిలో లేనప్పటికీ, తేజస్వి చాలా కాలంగా పార్టీ వ్యూహాత్మక, సంస్థాగత, రాజకీయ నిర్ణయాలలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
READ ALSO: Washing Machine: మీ వాషింగ్ మెషీన్ నుంచి ఇలాంటి శబ్దాలు వస్తున్నాయా? జాగ్రత్తా!
తాజావార్తలు
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
-
IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!