తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్, తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. చంద్రబాబుతో మోహన్ బాబు భేటీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. చంద్రబాబుతో భేటీని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. మోహన్ బాబు వల్ల వైసీపీ లాభపడిందని అంటున్నారు.
Political Heat in TeluguStates: వేడెక్కుతున్న రాజకీయం

Political Heat
