Prostitution : షాకింగ్.. అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. 14 వేల అమ్మాయిలకు విముక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ సెక్స్ రాకెట్‌కు సంబంధించిన 17 మందిని సైబరాబాద్ పోలీసుల అరెస్ట్ చేశారు. అయితే.. ఈ సెక్స్ రాకెట్‌లో14,190 మంది బాధితులని విముక్తి కలిగించారు సైబరాబాద్ పోలీసులు. 39 కేసుల్లో 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ ,ముంబై తో పాటుగా బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, రష్యా దేశాల చెందిన బాధితులకు విముక్తి కలిగించినట్లు తెలుస్తోంది. పలు వెబ్‌సైట్‌లలో ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తోంది ఈ ముఠా. అయితే.. ఉపాధి పేరుతో తీసుకువచ్చి వ్యభిచారం రొంపిలోకి అమ్మాయిలను దింపుతున్నారు.
Also Read : Home Minister Taneti Vanitha: ఏపీలోనే అత్యధికంగా డ్రగ్స్ స్వాధీనం.. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం..!
లగ్జరీ లైఫ్ అంటూ ఆశలు రేపి వారికి మత్తు మందులు అలవాటు చేసి వ్యభిచారంలోకి దించినట్లు సమాచారం. అయితే.. పలు వైబ్‌సైట్‌లను ఏర్పాటు చేసిన ఎస్కార్ట్ పేరుతో ఈ చీకటి దందాను కొనసాగిస్తున్నారు. అయితే.. జాబ్ లేని అమ్మాయిలను, పేదరికం లో ఉన్న అమ్మాయిలను జాబ్స్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారని, విమానాల్లో కూడా అమ్మాయిలను వేరే రాష్ట్రాలకి కస్టమర్లు దగ్గరకు పంపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ అరెస్ట్ చేసిన 17 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!