DK Aruna: ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఆదుపులో ఉన్న వ్యక్తి ఢిల్లీకి చెందిన అక్రమ్ గా గుర్తింపు
- గతంలో ఢిల్లీతోపాటు పాతబస్తీలోను చోరీలు చేసినట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో తాము భయాందోళనకు గురయ్యామని ఆమె వాపోయారు. ఈ ఘటనపై అలర్ట్ అయిన పోలీసులు ఆగంతుకుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదుపులో ఉన్న వ్యక్తి ఢిల్లీకి చెందిన అక్రమ్ గా పోలీసులు గుర్తించారు. గతంలో ఢిల్లీతోపాటు పాతబస్తీలోను చోరీలు చేసినట్లు సమాచారం. పశ్చిమ మండల డీసీపీ విజయకుమార్, జూబ్లీహిల్స్ పోలీసులు అక్రమ్ ను విచారిస్తున్నారు.
Also Read:Prithiveeraj : సందీప్ రెడ్డి వంగా కి నేను జీవితాంతం రుణపడి ఉంటా
Also Read
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
ఈ ఘటనపై డీకే అరుణ మాట్లాడుతూ.. గత 38 ఏళ్లుగా నేను ఇదే ఇంట్లో ఉంటున్నాను.. ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. అగంతకుడు వచ్చిన సమయంలో ఇంట్లో మా కూతురు, మనవరాలు ఉంది. ఆ సమయంలో అలజడి విని మా పాప, మనవరాలు లేచి ఉంటే.. ఆ వ్యక్తి దాడికి యత్నించే వాడేమో.. నేను నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ పరంగా ఎన్నో సార్లు ఇబ్బందికి గురయ్యాను. లోకల్ గా అదనపు భద్రత కల్పించాలని చాలాసార్లు పోలీస్ అధికారులను కోరాను. అయినా వారు పట్టించుకోలేదని తెలిపారు. ఈ ఘటనతో ఐనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. ప్రజాప్రతినిధి ఐన నాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!