Poco F6 Deadpool Edition: ‘పోకో’ నుంచి లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్.. ‘డెడ్‌పూల్’ థీమ్ అదిరిపోయిందిగా!
- లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ల సందడి
- పోకో నుంచి డెడ్‌పూల్ ఎడిషన్
- స్పెసిఫికేషన్లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poco F6 Deadpool Edition Price in India: ఇటీవలి కాలంలో టెక్ మార్కెట్లో లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ల సందడి ఎక్కువైంది. అన్ని మొబైల్ తయారీ కంపెనీలు లిమిటెడ్ ఎడిషన్ ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘పోకో’.. ఇండియాలో కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. ‘డెడ్‌పూల్’ సినిమా ఆధారంగా ప్రత్యేకమైన డిజైన్‌తో రూపొందించిన కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ పేరు.. ‘పోకో ఎఫ్6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్’. డెడ్‌పూల్ ప్రాంచైజీలోని మూడో చిత్రం ‘డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్’ విడుదల సందర్భంగా ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
పోకో ఎఫ్6 ఫోన్‌ను మార్వెల్ సూపర్ హీరో డెడ్‌పూల్ థీమ్‌తో డిజైన్ చేశారు. కెమెరా చుట్టూ డెడ్‌పూల్ లోగోను అందించారు. కామిక్స్, మార్వెల్ మూవీస్ ఇష్టపడేవారికోసం ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. ఇప్పటికే లాంచ్ అయిన ఈ ఫోన్ ఆగస్టు 7వ తేదీ నుంచి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. 12జీబీ+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా ఉంది. అయితే బ్యాంక్ ఆఫర్లో భాగంగా రూ.4వేల డిస్కౌంట్ అనంతరం రూ.29,999కే సొంతం చేసుకోవచ్చు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: BMW CE 04 Price: బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే!
స్పెసిఫికేషన్లు:
# 6.67-ఇంచెస్1.5K (1,220×2,712 పిక్సెల్‌లు) రిజల్యూషన్
# అమోలెడ్ డిస్ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్
# ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ ఓఎస్
# స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 SoC
# వెనకాల 50MP+8MP కెమెరాలు
# 20MP సెల్ఫీ కెమెరా
# 5,000mAh బ్యాటరీ
# 90W ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!