NTV Telugu Site icon

PM Modi LIVE: ప్రధాని మోడీతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ

Modi Ntv

Modi Ntv

PM Modi LIVE: భారత్‌ మొత్తం ఇప్పుడు ఎన్నికల ఫీవర్‌లో ఉంది.. మరోసారి మోడీ సర్కార్‌ అంటున్న బీజేపీ.. ఈ సారి ఏకంగా 400కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తామన్న ధీమాతో ఉంది.. దేశాన్ని మొత్తం చుట్టేస్తున్నారు ప్రధాని మోడీ.. ఇలాంటి కీలక సమయంలో ఎన్టీవీ తెలుగు న్యూస్‌ ఛానెల్‌కి ప్రధాని మోడీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు.. తెలుగు న్యూస్‌ ఛానెళ్ల చరిత్రలోనే తొలిసారిగా ప్రధాని మోడీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తోంది ఎన్టీవీ.. తన మనసులోని మాటను మోడీ ఎన్టీవీతో పంచుకున్నారు.. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి.. తెలంగాణలో బీజేపీ హవా కొనసాగుతుందా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, జాతీయ రాజకీయాలకు సంబంధించిన ఎన్నో అంశాలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో ఇంకా ఏం మాట్లాడుతున్నారో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..