BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 8న రాజమండ్రిలో 100 బీజేపీ జెండా స్థూపాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు.
మీడియాతో మాట్లాడిన వారు, 25 సంవత్సరాల పాటు అంతరాయం లేకుండా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజలకు సేవలందించడం నరేంద్ర మోదీకే సాధ్యమైందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం 1947లో తొలి ఐదేళ్లు జవహర్లాల్ నెహ్రూ నామినేటెడ్ ప్రధానిగా కొనసాగారని, అనంతరం ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రధానులలో నెహ్రూ రికార్డును మోదీ అధిగమించారని అన్నారు.
Also Read
- Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
- Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
- Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
- Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దీపోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు “మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ఉత్సవాలు” నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమాలు ఆర్భాటాలకు దూరంగా, సేవా కార్యక్రమాలకు అంకితభావంతో నిర్వహిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. మోదీ ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
తాజావార్తలు
-
BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
-
Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
-
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
-
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!