PM Modi: తొలి కేబినెట్ భేటీ.. 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో తొలి కేబినెట్ సమావేశం అయింది. ఢిల్లీలోని మోడీ నివాసంలో ఈ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆదివారమే మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక సోమవారం పీఎంవోలో ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించి.. సిబ్బందికి అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. అనంతరం సాయంత్రం కేబినెట్ తొలి సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మంత్రి అవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది.
ఇది కూడా చదవండి: Minor Rape : కీచక లెక్చరర్.. మైనర్ అమ్మాయిపై అత్యాచారం
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ఇక మోడీ బాధ్యతలు స్వీకరించాక రైతులకు సంబంధించిన పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం అందనుంది.
ఈ సమావేశానికి రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, ఎంఎల్ ఖట్టర్, హెచ్‌డి కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్ సింగ్, సర్బానంద సోనోవాల్, డాక్టర్ వీరేంద్ర కుమార్, రామ్మోహన్ నాయుడు తదితరులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Suresh Gopi: కేంద్ర మంత్రి పదవికి రాజీనామాపై క్లారిటీ!
It has been decided in the Union Cabinet meeting today to provide assistance to 3 crore additional rural and urban households for the construction of houses, to meet the housing requirements arising out of the increase in the number of eligible families.
Govt of India is… https://t.co/LDJ0ngjWpq
— ANI (@ANI) June 10, 2024
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!