Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Please Give Me One Hit Prabhas Raju

Nidhhi Agarwal : ప్లీజ్ నాకు ఒక్క హిట్ ఇవ్వండి ప్రభాస్ రాజు గారు

Published Date :November 29, 2025 , 7:23 am
By subbarao kilari
Nidhhi Agarwal : ప్లీజ్ నాకు ఒక్క హిట్ ఇవ్వండి ప్రభాస్ రాజు గారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

మున్నా మైఖేల్ మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన నిధి అగర్వాల్ అక్కడ అంతకు మించి అవకాశాలు రాక సవ్యసాచితో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేసింది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ ఇలా  వరసగా తెలుగులో 3 సినిమాలు చేసింది. అందం, కాస్తో కూస్తో అభినయం, డ్యాన్స్ ఉన్నా కాని, తన కెరీర్ కి బ్రేక్ ఇచ్చే హిట్ మాత్రం రావడం లేదు. రామ్ పోతినేని సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్ తో నిధి అగర్వాల్ కెరీర్ లోనే ఒకే ఒక్క హిట్ వచ్చింది. కాని, అందులోనూ ఇద్దరు హీరోయిన్స్ పెర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ నభా నటేష్ కొట్టేసింది. దాంతో సోలో హీరోయిన్ గా ఒక్క హిట్ కూడా లేదు.. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరసగా ఈశ్వరన్, భూమి రెండు తమిళ సినిమాలు చేసినా ఆశించిన ఫలితం అందని ద్రాక్షే అయ్యింది.

ఎన్నో హోప్స్ పెట్టుకుని పవన్ కళ్యాణ్‌ సరసన పాన్ ఇండియా ప్రాజెక్ట్ హరి హర వీరమల్లులో నటించింది నిధి ఎంతో హడావిడి చేసినా షూట్ డిలేస్ రిలీజ్ పోస్ట్ పోన్స్, కంటెంట్ కన్విన్సింగ్ గా చెప్పకపోవడం వల్ల ఆ సినిమా బాక్సాఫీస్ ముందు నిలబడలేకపోయింది. దాంతో నిధి అగర్వాల్ కు బ్రేక్ రాలేదు. ప్రస్తుతం దిరాజాసాబ్ లో నటిస్తోంది. ప్రభాస్ సినిమా అంటే భారీ అంచనాలుంటాయి. ఇప్పుడు నిధి ఆశలన్నీ రాజాసాబ్ మీదే పెట్టుకుంది. ది రాజాసాబ్ లోనూ నిధి అగర్వాల్ ముగ్గురు హీరోయిన్స్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటోంది ఈ సినిమా హిట్ అయ్యి, నిధి కి స్కోప్ ఉన్న పాత్ర ఉంటే, టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది అదే రాజాసాబ్ అంచనాలు మిస్ అయితే ఈ అమ్మడి కెరీర్ కి ఇంతటితో ఫుల్ స్టాప్ పడినట్టే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hara Veera Mallu
  • ismart shankar
  • Mr Majnu
  • Nidhi Agarwal
  • Nidhi Agarwal movies

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions