Viral Video: ఓరి నాయనో.. ఇదేం పిచ్చి సామి..పందితో తింటున్న యువకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో మనుషుల కన్నా జంతువులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.. ఎక్కువ మంది ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు.. ఇక వాటిని సొంత కుటుంబ సభ్యులు మాదిరిగా పెంచుకుంటారు.. అంతేకాదు వాటికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఉండడానికి, తినడానికి కూడా ప్రత్యేక పాత్రలు ఏర్పాటు చేస్తారు.. వాటికి తినడానికి ప్రత్యేక పాత్రలు, మనుషులకు ప్రత్యేక పాత్రలు ప్రతి ఇంట్లో ఉంటాయి. వాటిని ఎప్పుడూ కలపరు. కానీ మనుషులు, జంతువులు ఒకే పాత్రల నుండి ఆహారాన్ని తినడం అనే ప్రశ్నే లేదు. అయితే ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఆ వీడియోలో ఓ వ్యక్తి పందితో పాటు తినడం కనిపిస్తుంది.. అక్కడ ఓ తొట్టిలో చాలా నూడుల్స్‌తో నింపబడి ఉంది. ఆ గిన్నెలో ఒక వైపు పంది, మరొక వైపు ఒక వ్యక్తి దానిని తింటూ బిజీగా ఉన్నారు. పంది కూడా చాలా వేగంగా నూడుల్స్ తింటుంది. పందితో పాటు, వ్యక్తి కూడా తన రెండు చేతులతో నోటిలో నూడుల్స్‌ను త్వరగా తినాలని ప్రయత్నం చేస్తాడు.. వీడియోను చూస్తుంటే ఆ వ్యక్తికి పందికి మధ్య పోటి నెలకొందేమో అనే సందేహం వస్తుంది..
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
ఆ వీడియోలో పందిని చూస్తూ ఆ వ్యక్తి బాగా కుమ్మేస్తాడు.. పంది తినే విధానం అందరూ చూసి ఉంటారు. అయితే ఆ వ్యక్తి తినే విధంగా ఎవరూ తినరు. ఈ వీడియో ప్రజల మనసులను కదిలించింది. ఇలా ఎవరైనా తింటారా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.. ఈ వీడియోను చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..ఇప్పటివరకు 3.8 మిలియన్లు అంటే 38 లక్షల సార్లు వీక్షించబడింది. అయితే 33 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు… ఇదేం కక్కుర్తి రా సామి అంటూ వింత వింత కామెంట్స్ చేస్తున్నారు.. మీరు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!