GHMC: లైగికంగా వేధించిన సూపర్ వైజర్.. పారిశుధ్య కార్మికులు ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు జీహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులు ఆందోళన చేశారు. సూపర్ వైజర్ శ్రీనివాస్ తమను మానసికంగా, లైగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ పారిశుధ్య కార్మికులు ధర్నాకు దిగారు. తను చెప్పినట్లు వినకపోతే దూర ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని వారు ఆరోపించారు. తన కొడుకు పెళ్లికి కూడా సెలవు ఇవ్వడం లేదంటూ ఓ కార్మికురాలు కన్నీరు పెట్టుకుంటున్నారు.
Also Read : Modern Woman: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడొద్ధన్నందుకు భర్తను వదిలేసిన భార్య
Also Read
- Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ 'స్టాండప్ కామెడీ'.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
- Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే.."కాక్రోచ్ జనతా పార్టీ" ఫ్లాప్ షో..
పై అధికారులకు తమ సమస్యను చెప్పిన వాళ్లు పట్టించుకోవడం లేదని పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించి రోడ్డు పై బైటాయించి నిరసన చేశారు. సూపర్వైజర్ ను తొలిగించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని డిమాండ్ చేశారు. సూపర్ వైజర్ శ్రీనివాస్ తరచు మమ్మల్ని ఇలానే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధిత కార్మికులు ఆరోపించారు.
Also Read : Anasuya : అను ఇలా చూపిస్తే కుర్రాళ్లు తట్టుకోగలరా..
అయితే పారిశుధ్య కార్మికుల ఆందోళనపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. సూపర్వైజర్ శ్రీనివాస్ ను వేరే చోటుకు బదిలీ చేస్తామని అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ హెల్త్ జ్యోతి భాయ్ చెప్పుకొచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని మెడికల్ ఆఫీసర్ జ్యోతి బాధిత కార్మికులకు హామీ ఇవ్వడంతో పారిశుధ్య కార్మికులు ఆందోళన విరమించారు. గతంలోను పలువురు సూపర్ వైజర్స్ ఇలాగే పారిశుధ్య కార్మికులను ఇబ్బందులకు గురి చేసినప్పుడు పై అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు మహిళ కార్మికులను వేధించే అధికారులపై నజర్ పెట్టారు.
తాజావార్తలు
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!