PhonePe: ఆపిల్, గూగుల్ యాప్ స్టోర్ లకు ఫోన్ పే చెక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపిల్, గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మరో కొత్త యాప్ స్టోర్ మార్కెట్ లోకి రాబోతోంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే తన మొబైల్ యాప్ స్టోర్‌ను డెవలపర్ల కోపం తీసుకు వస్తుంది. ఇండస్ యాప్‌స్టోర్ అనే పేరుతో ఈ మొబైల్ యాప్ మార్కెట్ ప్లేస్ ప్లాట్ఫామ్లోకి అడుగు పెడుతూ.. తమ యాప్‌లను ప్రచురించడానికి ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లకు వెలకమ్ చెప్పింది. ఈ యాప్ స్టోర్‌లో యాప్‌లను ఉంచడానికి కానీ, డౌన్లోడ్ చేసుకునేందుకు కానీ ఎటువంటి డబ్బులు వసూలు చేయడం ఉందడని తెలుస్తుంది.
Read Also: Pakistan: పేదరికంతో అల్లాడుతున్నపాకిస్తాన్.. ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక..
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
అయితే, ఇండస్ యాప్‌స్టోర్ డెవలపర్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు ఫోన్‌పే వెల్లడించింది. ప్లాట్‌ఫామ్‌లోని యాప్ లిస్టింగ్‌లు తొలి సంవత్సరం ఉచితంగా ఉంటాయని, ఆ తర్వాత నామమాత్రపు వార్షిక రుసుము వసూలు చేయనున్నట్లు పేర్కొంది. ఇండస్ యాప్ స్టోర్‌లో డెవలపర్లు తమ యాప్‌లను ఇంగ్లిష్ కాకుండా మరో 12 భారతీయ భాషల్లో ఎంచుకోవచ్చని తెలిపింది. అలాగే ఆయా భాషల్లోని తమ యాప్ లిస్టింగ్‌లకు ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేయవచ్చు అని తెలిపింది.
Read Also: Kangana: అడిగి మరీ ‘చంద్రముఖి’ని అయ్యా.. అసలు విషయం చెప్పిన కంగనా
ఈ యాప్‌లకు సంబంధించి ఏదైన సమస్య వస్తే.. దాన్ని పరిష్కారించేందుకు గూగుల్, యాపిల్ యాప్ స్టోర్ల లాగే ఇండస్ యాప్ స్టోర్ కూడా భారత్ కేంద్రంగా ఈ-మెయిల్ లేదా చాట్‌బాట్ ద్వారా 24×7 వర్క్ చేస్తుంది అని వెల్లడించారు. యాప్‌స్టోర్ ప్రారంభానికి సంబంధించిన సమాచారాన్ని తాజాగా ఇండస్ యాప్‌స్టోర్ తమ వైబ్సైట్లో ప్రకటించింది. ఇండస్ యాప్‌స్టోర్ యూజర్లకు ఎలా అందుబాటులోకి వస్తుంది అనేది కూడా చూపించింది. అయితే ఈ యాప్‌స్టోర్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే దానిపై ప్రస్తుతం ఎటువంటి సమాచారం వెల్లడించ లేదు.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి