Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Phonepe Offer Good News For Users Rs 950 With Rs 5 Lakh Benefit

PhonePe Offer : వినియోగదారులకు గుడ్ న్యూస్.. రూ.950తో రూ.5 లక్షల బెనిఫిట్..

Published Date :July 19, 2023 , 10:44 am
By Swathi Maddula
PhonePe Offer : వినియోగదారులకు గుడ్ న్యూస్.. రూ.950తో రూ.5 లక్షల బెనిఫిట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరోనా తర్వాత ఎక్కువ మంది యూపిఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు.. అందులో ఫోన్ పే కూడా ఒక్కటి.. తాజాగా ఫోన్‌పే తన కస్టమర్లకు తీపికబకురు అందించింది. కొత్త సర్వీసులు తీసుకువచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది.. ఇన్సూరెన్స్ కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా సమగ్రమైన ఇన్సూరెన్స్ సేవలు తీసుకువచ్చింది. అంతేకాకుండా ఫోన్‌పే మంత్లీ పేమెంట్ ఆప్షన్ కూడా ఆవిష్కరించింది. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను నెలవారీ చెలింపుతో కూడా కొనుగోలు చేయొచ్చు… ఈ ఇన్సూరెన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం..

హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలుకు సబంధించి ఆఫర్డబిలిటీ అనేది అతిపెద్ద అడ్డంకి అని తెలిపారు. నెలవారీ చెల్లింపుల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం తీసుకువచ్చామని ఫోన్ పే అధినేత పేర్కొన్నారు. కాగా ఫోన్‌పే తన ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఏకంగా 56 లక్షల పాలసీలను విక్రయించింది. అలాగే దేశంలో 98 శాతం పిన్‌కోడ్స్‌కు సేవలు అందుబాటులో ఉంచింది…ఈ పాలసీలను తీసుకొనే వారు కోటి రూపాయల వరకు కవరేజ్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయొచ్చు. పరిమితులు లేకుండా హాస్పిటల్ రూమ్ పొందొచ్చు. బోనస్ కవర్ ఆప్షన్ కూడా ఉంది. ప్రి, పోస్ట్ సేల్స్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఫోన్‌పే ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోల చేయాలని భావించే వారు ముందుగా యాప్‌లోకి వెళ్లాలి. ఇన్సూరెన్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి. తర్వాత మీ వివరాలను ఎంటర్ చేయాలి. తర్వాత కోట్స్ కనిపిస్తాయి. మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు..

అయితే మీరు నెలవారీగా లేదంటే వార్షికంగా డబ్బులు చెల్లించొచ్చు. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు..మీరు రూ.5 లక్షల మొత్తానికి హెల్త్ పాలసీ తీసుకుంటే నెలవారీ పేమేంట్ ఆప్షన్ ఎంచుకుంటే నెలకు దాదాపు రూ.950 పడుతుంది. క్యాష్‌లెస్ ఆప్షన్ ఉంది. తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలకు ఈ పాలసీ వర్తిస్తుంది. కేర్ హెల్త్ ప్లాన్ తీసుకుంటే ఈ ప్రీమియం పడుతుంది. కాగా ఫోన్‌పే ఇటీవలనే కొత్త సేవలు తెచ్చింది..ఈ కొత్త సేవల వల్ల ఫోన్‌పే కూడా పూర్తిగా ఆఫ్‌లైన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్‌గా మారిపోయింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్లు స్వీకరించడం వల్ల వారి వ్యాపారం మరింత పెరుగుతందని ఫోన్‌పే ఆఫ్‌లైన్ బిజినెస్ హెడ్ తెలిపారు.. ఈ సేవల వల్ల కస్టమర్లు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest news
  • Loan
  • new services
  • Phone pe offers

తాజావార్తలు

  • RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

  • Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

  • US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

  • Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions