Jagdaur CHC: పేషేంట్ నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూలు చేశాడు.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు!
- ఒక్క రూపాయి అధికంగా వసూలు చేశాడు
- ఉద్యోగం పోగొట్టుకున్నాడు
- ఫార్మసిస్ట్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ పేషేంట్ నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూల్ చేసిన కారణంగా కాంట్రాక్ట్ ఉద్యోగి తన జాబ్ కోల్పోయాడు. స్వయంగా ఎమ్మెల్యే ఆస్పత్రిలో తనికీలు చేయగా.. కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది.
మహారాజ్‌గంజ్ జిల్లా జగదౌర్ ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ కొన్నిరోజులుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జగదౌర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సివ్వా ఎమ్మెల్యే, బీజేపీ నేత ప్రేమ్ సాగర్ పటేల్ సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఫార్మసిస్ట్ తన నుంచి ఒక రూపాయి అధికంగా వసూల్ చేశాడంటూ ఎమ్మెల్యేకు ఓ పేషేంట్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ఫార్మసిస్ట్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
Also Read: నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో.. నయనతార రొమాంటిక్ ఫొటోలు వైరల్!
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పటేల్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. వెంటనే స్పందించిన జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు సదరు కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్‌ను విధుల నుంచి తొలగించారు. సదరు ఉద్యోగి రూ.1కి బదులుగా రూ.2 వసూలు చేశాడు.
ఒక్క రూపాయి అధికంగా వసూల్ చేసిన ఫార్మసిస్ట్‌ను ఎమ్మెల్యే నిలదీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫార్మసిస్ట్ థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా సంజయ్ అనే వ్యక్తి కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడు. ఈ తనిఖీలలో భాగంగా ఎమ్మెల్యే ఇతర పేషంట్ల సమస్యలను కూడా తెల్సుకుని.. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
देश को ऐसे नेताओं की सख्त जरूरत है.! 🙏 🫡
उत्तर प्रदेश के महाराजगंज ज़िले के सरकारी अस्पताल में BJP विधायक प्रेम सागर पटेल के औचक निरीक्षण में फार्मासिस्ट द्वारा पर्ची के लिए 1 की जगह 2 रुपए लिया जा रहा था। फिर क्या विधायक जी का गुस्सा देखिये, अफ़सरों को जमकर खरी खोटी सुनाई.! pic.twitter.com/KKXOEMBP6N
— Beerendra Patel (@Beeru3285) September 17, 2024
తాజావార్తలు
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!