నేడు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ పుట్టినరోజు
భర్త పుట్టినరోజు సందర్భంగా రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన నయనతార
నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవంటూ పోస్ట్
నువ్వు కన్న కలలు నిజం అయ్యేలా దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నా
నేనూ రౌడీనే సినిమాతో ప్రేమలో పడ్డ నయన్
2022లో వైవాహిక బంధంలోకి నయనతార-విఘ్నేశ్
సరోగసి పద్ధతిలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు
మూడు చిత్రాలతో బిజీగా నయనతార