Viral Video : పాపం బిర్యానీ తక్కువ పెట్టారు కాబోలు.. గిన్నెనే లేపుకెళ్లారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర చోరీ జరిగింది. ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు వ్యక్తులు రోడ్డుపై బిర్యానీ గిన్నెను తీసుకెళ్తుండడం వీడియోలో చూడవచ్చు. ఈ ఘటన మీరట్ లో చోటు చేసుకుంది. అయితే వారు బిర్యానీని ఎందుకలా చోరీ చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల తొలి విడుత ఈ రోజు జరిగింది. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయవతి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Read Also:Rat : ఎంత పని చేశావే ఎలుక.. నీ వల్ల రూ.67వేలు లాస్
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఈ క్రమంలోనే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మీరట్‌లో ఓ రాజకీయ నేత బిర్యానీ పంపిణీ చేపట్టినట్టుగా తెలుస్తోంది. మీరట్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ సమీపంలో బిర్యానీ వడ్డిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఓ గుంపు బిర్యానీ గిన్నె పట్టుకుని దానితో అక్కడి నుంచి పరుగెత్తినట్లు కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు విచారణ జరుపుతున్నారు. మీరట్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఒకరు బిర్యానీ పంపిణీ చేసినట్టుగా పలు వార్తా సంస్థలు రిపోర్టు చేస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో కార్లిటీ రావాల్సి ఉంది.
Read Also:Ladies Romance: బైక్ పై ముద్దులతో రెచ్చిపోయిన అమ్మాయిలు.. అబ్బాయిలకు మించి రొమాన్స్
Meerut में वार्ड चुनावों में सपा प्रत्याशी ने बिरयानी बांटी, बर्तन लेकर भाग गए लोग pic.twitter.com/xx4FcJua9a
— हम लोग We The People (@ajaychauhan41) May 4, 2023
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!