Basavaraj Bommai : పేసీఎం పేరిట వెలిసిన పోస్టర్లు.. 40 శాతం అవినీతి అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PayCM Posters with CM Bommai face in Bengaluru
కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఫోటోతో “PayCM” శీర్షికతో కూడిన పోస్టర్లు బుధవారం నాడు బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి. అవి ఎలక్ట్రానిక్ వాలెట్ పేటీఎం (PayTM) డిజైన్‌ను పోలి ఉన్నాయి. “40 శాతం ఇక్కడ అంగీకరించబడ్డాయి” అనే సందేశంతో క్యూఆర్ కోడ్ మధ్యలో సీఎం బొమ్మై ముఖాన్ని ముద్రించి ఉన్నాయి. అయితే.. కర్ణాటకలో అధికార బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ ప్రభుత్వంపై 40 శాతం కమీషన్ ఆరోపణలను చేస్తూ.. ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించింది కాంగ్రెస్.
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
గత వారం, సెప్టెంబర్ 13న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా “40 శాతం అవినీతి” ఆరోపణలపై ప్రచారాన్ని కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ప్రారంభించింది. అంతేకాకుండా.. కేపీసీసీ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ (844 770 40 40)ని ప్రకటించడమే కాకుండా ప్రజలు కాల్ చేయడానికి లేదా లాగిన్ చేయడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి ఫిర్యాదులను నమోదు చేయడానికి www.40percentsarkara.com వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది.
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!